KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నేడు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం. ఇప్పటికే ఫార్ములా ఇ కారు రేసింగ్ కు సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేయగా. ఏసీబీ నుండి వివరాలు తెపించుకొని FIR నమోదుచేసిన ఈడీ.దింతో నేడు కేటీఆర్ కి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.