Nandamuri Balakrishna

Nandamuri Balakrishna: తిరుపతి ఘటనపై బాలకృష్ణ సంచలన నిర్ణయం

Nandamuri Balakrishna: తిరుపతిలో జరిగిన తొక్కిలాట ఘటన పైన స్పందించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. రాత్రి జరిగిన తొక్కిసలాటలో భక్తులు చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం అని వారికీ తన నివాళి తెలిపారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు తనప్రగాఢ సానుభూతి తేతెలిపారు.. ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో జరగాల్సిన..డాకు మహారాజ్ ప్రీ ఈవెంట్ జరపడం సముచితం కాదు అనే ఉద్దేశంతో దానిని రద్దు చేసినట్టు బాలకృష్ణ చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ahmedabad: పేలిన ట్రక్ టైర్.. కాలిపోయిన లారీలు.. ఇద్దరి మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *