Weekend

Weekend: కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ ‘వీకెండ్’ ఫస్ట్ షెడ్యూల్ చీరాలలో ప్రారంభం

Weekend: వి ఐ పి శ్రీ హీరో గా, ప్రియా దేషపాగ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం, వీకెండ్. ఖడ్గధార మూవీస్ బ్యానర్ లో ఐ డీ భారతీ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బీ రాము రచయిత, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.  ఒక పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న వీకెండ్ సినిమా షూటింగ్ ఈరోజు  మొదలైంది.

దర్శక నిర్మాతల ఆధ్వర్యంలో చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్ ఆర్ ఐ లేళ జయ మొదట కెమెరా రోల్ చేయగా, సీనియర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ మొదట క్లాప్ కొట్టారు. షూట్ మొదలు పెట్టిన అనంతరం ఈ సినిమా మొదటి షెడ్యూల్ అంతా చీరాల లోనే జరగబోతుందని చిత్ర దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.

హీరో: వి ఐ పి శ్రీ

హీరోయిన్: ప్రియా దేషపాగ

ముఖ్య పాత్రలు: అజయ్, ఎస్తర్

సహ పాత్రలు: డెబోర, సునిత, జబర్దస్త్ అశోక్, యోగి ఖత్రే, తదితరులు 

టెక్నీషియన్స్ :

ఈశ్వర్ – నిఖిత ప్రెసెంట్స్

నిర్మాణం : ఖడ్గధార మూవీస్

నిర్మాత : ఐ డీ భారతీ

రచన – దర్శకత్వం : రాము బీ

డి ఓ పి : యూ ఎస్ విజయ్

సంగీతం : ఎన్ అర్జున్

ఎడిటింగ్ : ఈ ఎన్ స్టూడియో

పి ఆర్ ఓ : మధు VR

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Trisha: ‘వర్షం’మధ్యలో వదిలేద్దామనుకున్న త్రిష!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *