Dalai Lama: టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియపై చైనా మరోసారి తన పట్టును బిగించింది. తన వారసుడిని నిర్ణయించే అధికారం ప్రస్తుత దలైలామాకు లేదని బీజింగ్ స్పష్టం చేసింది.
మరింత Dalai Lama: వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియ దలైలామా చేతుల్లో లేదు: చైనా రాయబారిTag: World News
Russia-Ukraine: యుద్ధ నిబంధనలు ఉల్లంఘించిన రష్యా: ఉక్రెయిన్‌పై నిషేధిత రసాయన ఆయుధ దాడి!
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ యుద్ధంలో అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధాలను రష్యా ఉపయోగిస్తున్నట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
మరింత Russia-Ukraine: యుద్ధ నిబంధనలు ఉల్లంఘించిన రష్యా: ఉక్రెయిన్‌పై నిషేధిత రసాయన ఆయుధ దాడి!Donald Trump: ట్రంప్ ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై ఆమోదముద్ర.. అమెరికా ఆర్థిక విధానంలో కొత్త శకం
Donald Trump: అమెరికా ఆర్థిక విధానంలో ఒక చారిత్రాత్మక మార్పునకు నాంది పలుకుతూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకమైన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’పై సంతకం చేశారు.
మరింత Donald Trump: ట్రంప్ ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై ఆమోదముద్ర.. అమెరికా ఆర్థిక విధానంలో కొత్త శకంThalapathy Vijay: ఎన్నికల బరిలో టీవీకే కీలక ప్రకటన.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్!
Thalapathy Vijay: తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
మరింత Thalapathy Vijay: ఎన్నికల బరిలో టీవీకే కీలక ప్రకటన.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్!Royal Train: చారిత్రక ‘ది రాయల్ ట్రైన్’ సేవలకు ముగింపు: బ్రిటన్ రాజు నిర్ణయం!
Royal Train: బ్రిటన్ రాజకుటుంబంతో 150 సంవత్సరాలకు పైగా అనుబంధం ఉన్న ‘ది రాయల్ ట్రైన్’ త్వరలో తన ప్రయాణాలు ఆపేయనుంది.
మరింత Royal Train: చారిత్రక ‘ది రాయల్ ట్రైన్’ సేవలకు ముగింపు: బ్రిటన్ రాజు నిర్ణయం!Donald Trump: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అధ్యక్ష పదవి ఆషామాషీ కాదు
Donald Trump: అమెరికా అధ్యక్ష పదవి అంటే కేవలం అధికారం, గౌరవం మాత్రమే కాదని, అత్యంత ప్రమాదకరమైన వృత్తి అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరింత Donald Trump: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అధ్యక్ష పదవి ఆషామాషీ కాదుAir India party: దేశం దుఃఖంలో ఉంటే.. ఎయిరిండియా ఆఫీస్‌లో డీజే పార్టీ!
Air India party: అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసి, వందలాది కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో, ఎయిరిండియా అనుబంధ సంస్థ కార్యాలయంలో డీజే పార్టీ నిర్వహించడం తీవ్ర వివాదానికి దారితీసింది.
మరింత Air India party: దేశం దుఃఖంలో ఉంటే.. ఎయిరిండియా ఆఫీస్‌లో డీజే పార్టీ!Donald Trump: భారత్‌తో భారీ ఒప్పందానికి అమెరికా సిద్ధం: డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌తో త్వరలో అత్యంత పెద్ద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు.
మరింత Donald Trump: భారత్‌తో భారీ ఒప్పందానికి అమెరికా సిద్ధం: డొనాల్డ్ ట్రంప్ ప్రకటనShubhanshu Shukla: ‘ISS’తో డాకింగ్ విజయవంతం.. శుభాంశు చరిత్ర సృష్టించాడు.
Shubhanshu Shukla: భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో గొప్ప విజయం నమోదైంది.
మరింత Shubhanshu Shukla: ‘ISS’తో డాకింగ్ విజయవంతం.. శుభాంశు చరిత్ర సృష్టించాడు.Subhanshu Shukla: అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తొలి సందేశం: ‘ఇదో గొప్ప ప్రయాణం’
Subhanshu Shukla: అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తొలి సందేశం: ‘ఇదో గొప్ప ప్రయాణం’
మరింత Subhanshu Shukla: అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తొలి సందేశం: ‘ఇదో గొప్ప ప్రయాణం’