Nara lokesh: ఫీజు రీయింబర్స్‌మెంట్ పై స్పందించిన లోకేష్

Nara lokesh: ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదును కళాశాల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పాత పద్ధతిని పునరుద్ధరిస్తామని లోకేశ్ తెలిపారు

మరింత Nara lokesh: ఫీజు రీయింబర్స్‌మెంట్ పై స్పందించిన లోకేష్

Adilabad: కుల‌గ‌ణ‌న‌ను నిషేధించిన ఆదిలాబాద్ గ్రామం

ఆదిలాబాద్ జిల్లా దిలావ‌ర్‌పూర్ గ్రామ‌స్థులు ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న కుల‌గ‌ణ‌న స‌ర్వేను గ్రామంలో నిషేధిస్తున్న‌ట్టు తెలిపారు.

మరింత Adilabad: కుల‌గ‌ణ‌న‌ను నిషేధించిన ఆదిలాబాద్ గ్రామం
viral news

Viral News: అతను పెళ్లికి వస్తే తరిమివేయండి.. వింత వెడ్డింగ్ కార్డు

Viral News: రోహిత్, రజనీల వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌరభ్ అనే వ్యక్తి మండపం దగ్గర కనిపిస్తే తన్ని తరిమేయాలి అని వెడ్డింగ్ కార్డులో రాసి ఉంది.

మరింత Viral News: అతను పెళ్లికి వస్తే తరిమివేయండి.. వింత వెడ్డింగ్ కార్డు

Janagama: జనగామలో భారీ అగ్నిప్రమాదం

Janagama: జనగామ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది

మరింత Janagama: జనగామలో భారీ అగ్నిప్రమాదం
Maria Sharapova: హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో షరపోవా

Maria Sharapova: హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో షరపోవా

Maria Sharapova: అందం..ఆట కలగలిసిన అద్భుతం రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా.

మరింత Maria Sharapova: హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో షరపోవా
devara

devara: దీపావళిలకే ఓటీటీలో ‘దేవర’!?

devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. జూనియర్ నటించిన ‘దేవర’ అనుకున్న దానికంటే ముందుగా ఓటీటీలో సందడి చేయబోతోంది.

మరింత devara: దీపావళిలకే ఓటీటీలో ‘దేవర’!?
Jawahar Reddy

Jawahar Reddy: భూమాతను కాపాడుకుంటేనే మానవాళికి మనుగడ

Jawahar Reddy: భూమాతను కాపాడుకుంటేనే మానవాలికి మనుగడ ఉంటుందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు.

మరింత Jawahar Reddy: భూమాతను కాపాడుకుంటేనే మానవాళికి మనుగడ

Telangana: త‌గ్గిన తెలంగాణ స‌ర్కార్‌.. త‌లొగ్గిన ఏఈవోలు!

స‌స్పెండ్ చేసిన 163 మంది ఏఈవోల‌ను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం.

మరింత Telangana: త‌గ్గిన తెలంగాణ స‌ర్కార్‌.. త‌లొగ్గిన ఏఈవోలు!
Duplicate Court

Duplicate Court: వార్నీ అసాధ్యం కూలా! ఏకంగా నకిలీ కోర్టునే పెట్టేశాడు.. కోట్లు కొల్లగొట్టేశాడు!!

Duplicate Court: ఏకంగా నకిలీ కోర్టును సృష్టించేసి . . కోట్లాది రూపాయల భూమిని నొక్కేశాడు !

మరింత Duplicate Court: వార్నీ అసాధ్యం కూలా! ఏకంగా నకిలీ కోర్టునే పెట్టేశాడు.. కోట్లు కొల్లగొట్టేశాడు!!

Modi-Xi Jinping: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్-భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ద్విపాక్షిక చర్చలు ఈరోజు!

Modi-Xi Jinping: ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ఈరోజు అంటే అక్టోబరు 23 బుధవారం నాడు జరగనున్నాయి.

మరింత Modi-Xi Jinping: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్-భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ద్విపాక్షిక చర్చలు ఈరోజు!