Kaushik Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
మరింత Kaushik Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదుTag: Telangana
Investopia Global Summit 2025: తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకు ఓకే అంటూ వస్తున్న పరిశ్రమలు.
Investopia Global Summit 2025: తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే పెద్ద లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
మరింత Investopia Global Summit 2025: తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకు ఓకే అంటూ వస్తున్న పరిశ్రమలు.Begum Bazaar Fake Goods: ఇక్కడ ఫేక్ వస్తువులు దొరుకును.. మీరు కూడా కొనే ఉంటారు..
Begum Bazaar Fake Goods: హైదరాబాద్‌లోని బేగంబజార్ అంటే చవకధరలకు వస్తువులు దొరికే చోటుగా పేరుగాంచింది.
మరింత Begum Bazaar Fake Goods: ఇక్కడ ఫేక్ వస్తువులు దొరుకును.. మీరు కూడా కొనే ఉంటారు..TS DOST Notification 2025: నేటి నుంచి దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభం
TS DOST Notification 2025: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త! డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) ప్రత్యేక విడత ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు (శుక్రవారం, జూలై 25, 2025) నుంచి ప్రారంభమైంది.
మరింత TS DOST Notification 2025: నేటి నుంచి దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభంMinister Seethakka: కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క.. తదుపరి విచారణ ఆగస్టు 13కు వాయిదా
Minister Seethakka: తెలంగాణ ప్రభుత్వ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీతక్క ఇవాళ (బుధవారం) నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.
మరింత Minister Seethakka: కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క.. తదుపరి విచారణ ఆగస్టు 13కు వాయిదాKalvakuntla Kavitha: కేటీఆర్ కు కవిత బర్త్ డే విషెస్
Kalvakuntla Kavitha: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) తన 49వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు
మరింత Kalvakuntla Kavitha: కేటీఆర్ కు కవిత బర్త్ డే విషెస్Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే..?
Heavy Rains: తెలంగాణలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మరింత Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే..?RTC Bus Catches Fire: తప్పిన పెను ప్రమాదం.. ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు..!
RTC Bus Catches Fire: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన కలకలం రేపుతోంది
మరింత RTC Bus Catches Fire: తప్పిన పెను ప్రమాదం.. ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు..!Revanth Reddy: సోనియా తో రేవంత్ రెడ్డి భేటీ.. BC రిజర్వేషన్లు, కులగణన అజెండాతో ఢిల్లీ టూర్..!
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారు.
మరింత Revanth Reddy: సోనియా తో రేవంత్ రెడ్డి భేటీ.. BC రిజర్వేషన్లు, కులగణన అజెండాతో ఢిల్లీ టూర్..!TGSRTC: మహాలక్ష్మీ పథకంతో మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. 6700కోట్ల అరుదైన రికార్డు..
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో అరుదైన రికార్డును సాధించింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 200 కోట్ల మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.
మరింత TGSRTC: మహాలక్ష్మీ పథకంతో మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. 6700కోట్ల అరుదైన రికార్డు..