Hyderabad Rain: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. భానుడి భగభగలకు బ్రేక్.. నగరం జలమయం!
మరింత Hyderabad Rain: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. భానుడి భగభగలకు బ్రేక్.. నగరం జలమయం!Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Telangana: తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. సర్వర్ డౌన్‌తో జనం తిప్పలు
Telangana: తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. సర్వర్ డౌన్‌తో జనం తిప్పలు
మరింత Telangana: తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. సర్వర్ డౌన్‌తో జనం తిప్పలుLok Sabha Seats Increase: దేశ రాజకీయాల్లో భారీ మార్పు.. 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఇవే!
Lok Sabha Seats Increase: దేశ రాజకీయాల్లో భారీ మార్పు.. 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఇవే!
మరింత Lok Sabha Seats Increase: దేశ రాజకీయాల్లో భారీ మార్పు.. 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఇవే!Mahesh Kumar Goud: పార్టీ వీడొద్దని జీవన్ రెడ్డిని కోరాం
Mahesh Kumar Goud: పార్టీ వీడొద్దని జీవన్ రెడ్డిని కోరాం
మరింత Mahesh Kumar Goud: పార్టీ వీడొద్దని జీవన్ రెడ్డిని కోరాంJeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై? క్లైమాక్స్‌కు చేరిన బుజ్జగింపుల పర్వం.. జగిత్యాల నివాసంలో పీసీసీ చీఫ్ భేటీ!
Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రయత్నిస్తున్నారు. జగిత్యాల నివాసంలో వీరిద్దరి భేటీ కొనసాగుతోంది. జీవన్‌రెడ్డి అభిమానులు ఆయనను ‘పొలిటికల్ సూపర్ స్టార్’గా అభివర్ణిస్తూ రజినీకాంత్ డైలాగులతో పోస్టర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది.
మరింత Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై? క్లైమాక్స్‌కు చేరిన బుజ్జగింపుల పర్వం.. జగిత్యాల నివాసంలో పీసీసీ చీఫ్ భేటీ!Formula E car Race: ఫార్ములా-ఈ రేస్ కేసులో సంచలనం.. ఏసీబీ చార్జిషీట్‌లో ఏ1గా కేటీఆర్!
KTR: హైదరాబాద్ ఫార్ములా-ఈ రేస్ నిధుల మళ్లింపు కేసులో ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంది. రూ.55 కోట్లను అక్రమంగా విదేశీ సంస్థకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
మరింత Formula E car Race: ఫార్ములా-ఈ రేస్ కేసులో సంచలనం.. ఏసీబీ చార్జిషీట్‌లో ఏ1గా కేటీఆర్!Harish Rao: రైతు భరోసా ఎగ్గొట్టారు.. పంట బీమా ఎత్తేశారు
Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతు భరోసా కింద ఇవ్వాల్సిన రూ. 19 వేల కోట్లను ప్రభుత్వం ఎగ్గొట్టిందని, పంట బీమా పథకాన్ని బడ్జెట్‌లో తొలగించిందని ఆయన ఆరోపించారు. రుణమాఫీ అమలులో కూడా ప్రభుత్వం విఫలమైందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మరింత Harish Rao: రైతు భరోసా ఎగ్గొట్టారు.. పంట బీమా ఎత్తేశారుMaganti Gopinath: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలు
Maganti Gopinath: హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై నార్సింగి టీఎస్‌పీఏ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పెద్ద కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వస్తుండగా వీరి కారు ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ప్రస్తుతం ఆమె ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మరింత Maganti Gopinath: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలుRevanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా కొత్త ప్రణాళిక!..
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన మండలిలో హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కీలక మార్పులను ప్రకటించారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి రోడ్ల విభజన, ఎలివేటెడ్ కారిడార్లు, మల్టీ లెవల్ పార్కింగ్ మరియు ‘ఆపరేషన్ రోప్’ వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోందని ఆయన వివరించారు.
మరింత Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా కొత్త ప్రణాళిక!..Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఇక బై-బై!.. సీఎం రేవంత్ రెడ్డి మెట్రో మాస్టర్ ప్లాన్ ఇదే.
Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఇక బై-బై!.. సీఎం రేవంత్ రెడ్డి మెట్రో మాస్టర్ ప్లాన్ ఇదే.
మరింత Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఇక బై-బై!.. సీఎం రేవంత్ రెడ్డి మెట్రో మాస్టర్ ప్లాన్ ఇదే.