బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు.
మరింత Telangana: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీస్Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Telangana: రగులుతున్న రామన్నపేట.. అంబుజా సిమెంట్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలు
రామన్నపేట సమీపంలో అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.
మరింత Telangana: రగులుతున్న రామన్నపేట.. అంబుజా సిమెంట్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలుTelangana: నల్లగొండ జిల్లాలో నలుగురు మాజీ ఎమ్మెల్యేల అరెస్టు
నల్లగొండ జిల్లాలో నలుగురు మాజీ ఎమ్మెల్యేలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
మరింత Telangana: నల్లగొండ జిల్లాలో నలుగురు మాజీ ఎమ్మెల్యేల అరెస్టుHyderabad: అర్ధరాత్రి కూలిన గోడ.. దళిత సంఘాల నేతల అరెస్టు
ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం చుట్టూ గోడను దళిత సంఘాల ప్రతినిధులు కూల్చివేశారు
మరింత Hyderabad: అర్ధరాత్రి కూలిన గోడ.. దళిత సంఘాల నేతల అరెస్టుKTR: మంత్రి సురేఖపై కేటీఆర్ వేసిన పరువునష్టం కేసు నేడు విచారణ
మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ వేసిన కేసులపై బుధవారం కోర్టులో విచారణ జరగనున్నది.
మరింత KTR: మంత్రి సురేఖపై కేటీఆర్ వేసిన పరువునష్టం కేసు నేడు విచారణDelhi: బాంబ్ బెదిరింపు ఫోన్ లతో విమానాయలకు 600 కోట్ల నష్టం
బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు…
మరింత Delhi: బాంబ్ బెదిరింపు ఫోన్ లతో విమానాయలకు 600 కోట్ల నష్టంTelangana:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో హాట్ కామెంట్స్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వంపై, పార్టీ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరింత Telangana:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో హాట్ కామెంట్స్CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేరళకు పయనం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నారు.
మరింత CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేరళకు పయనంHyderabad: హైదరాబాద్‌లో ఏపీ యువకుడి ప్రాణం తీసిన కుక్క.. అదీ మూడో అంతస్థులో..
హైదరాబాద్ చందానగర్‌లోని ఓ హోటల్ లో ఓ కుక్క మనిషి ప్రాణం తీసింది.
మరింత Hyderabad: హైదరాబాద్‌లో ఏపీ యువకుడి ప్రాణం తీసిన కుక్క.. అదీ మూడో అంతస్థులో..Amit sha: యుద్ధం ఇంకా ముగియలే
పోలీస్ అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని…
మరింత Amit sha: యుద్ధం ఇంకా ముగియలే