గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గురుకుల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు ఈ 10 నెలల్లో పెట్టినవి కాదని, గత ప్రభుత్వ…
మరింత Ponnam Prabhakar: గురుకులాలకు తాళాలు వేస్తే క్రిమినల్ కేసులు పెట్టండిTag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Telangana:గురుకులాలకు తాళాలేస్తే క్రిమినల్ కేసులు: మంత్రి పొన్నం
గురుకుల పాఠశాలలు, వసతి గృహాలకు అద్దెల పేరిట తాళాలేస్తున్న యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.
మరింత Telangana:గురుకులాలకు తాళాలేస్తే క్రిమినల్ కేసులు: మంత్రి పొన్నంDamagundam:దామగుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్శం కుస్థాపన చేశారు.
మరింత Damagundam:దామగుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనBreaking: మొదలైన తెలంగాణ DSC 2024 కౌన్సిలింగ్
డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థుల కౌన్సిలింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అన్ని కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ ప్రారంభించాలని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.…
మరింత Breaking: మొదలైన తెలంగాణ DSC 2024 కౌన్సిలింగ్ఇంకా ఎన్ని ఘోరాలు.. యువతిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి
హైదరాబాద్ లో దారుణం జరిగింది.
మరింత ఇంకా ఎన్ని ఘోరాలు.. యువతిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడిKishan reddy: బీఆర్ఎస్ పార్టీవి రెండు నాల్కల ధోరణి
బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.బీఆర్‌ఎస్ రెండు నాల్కల ధోరణి వ్యవహరిస్తోందని అన్నారు.బీఆర్‌ఎస్ హయాంలోనే నేవల్ రాడార్ సెంటర్‌కు అనుమతులు వచ్చాయని చెప్పారు. డిసెంబర్ 12, 2017లోనే అనుమతులు వచ్చాయని అన్నారు. జీవో 44ను అప్పటి ప్రభుత్వం…
మరింత Kishan reddy: బీఆర్ఎస్ పార్టీవి రెండు నాల్కల ధోరణిTelangana: త్వరలో తెలంగాణ మంత్రిమండలి విస్తరణ!
రేపోమాపో అనుకుంటూ వచ్చిన తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ త్వరలో ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.
మరింత Telangana: త్వరలో తెలంగాణ మంత్రిమండలి విస్తరణ!Telangana:ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ కన్నుమూత
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఉద్యమకారుడు, అంశుల స్వామి తండ్రి అయిన అంశుల సత్యనారాయణ (75) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు.
మరింత Telangana:ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ కన్నుమూతMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ ఎప్పటికప్పుడు తాజా బ్రేకింగ్ వార్తలనుతెలుసుకోవచ్చు
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVETelangana:గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
మరింత Telangana:గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్