Jeevan Reddy: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు 1,500 మంది కార్యకర్తలు పార్టీని వీడటంతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌లో అనిశ్చితి నెలకొంది. ఇకపై రేవంత్ రెడ్డిపై పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
మరింత Jeevan Reddy: రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా.. జీవన్‌రెడ్డి రాజీనామా!Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఛార్జిషీట్ వెనుక అసలు రహస్యం ఇదే!
KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఛార్జిషీట్ వెనుక అసలు రహస్యం ఇదే!
మరింత KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఛార్జిషీట్ వెనుక అసలు రహస్యం ఇదే!Hyderabad Rain: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. భానుడి భగభగలకు బ్రేక్.. నగరం జలమయం!
Hyderabad Rain: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. భానుడి భగభగలకు బ్రేక్.. నగరం జలమయం!
మరింత Hyderabad Rain: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. భానుడి భగభగలకు బ్రేక్.. నగరం జలమయం!Telangana: తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. సర్వర్ డౌన్‌తో జనం తిప్పలు
Telangana: తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. సర్వర్ డౌన్‌తో జనం తిప్పలు
మరింత Telangana: తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. సర్వర్ డౌన్‌తో జనం తిప్పలుLok Sabha Seats Increase: దేశ రాజకీయాల్లో భారీ మార్పు.. 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఇవే!
Lok Sabha Seats Increase: దేశ రాజకీయాల్లో భారీ మార్పు.. 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఇవే!
మరింత Lok Sabha Seats Increase: దేశ రాజకీయాల్లో భారీ మార్పు.. 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఇవే!Mahesh Kumar Goud: పార్టీ వీడొద్దని జీవన్ రెడ్డిని కోరాం
Mahesh Kumar Goud: పార్టీ వీడొద్దని జీవన్ రెడ్డిని కోరాం
మరింత Mahesh Kumar Goud: పార్టీ వీడొద్దని జీవన్ రెడ్డిని కోరాంJeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై? క్లైమాక్స్‌కు చేరిన బుజ్జగింపుల పర్వం.. జగిత్యాల నివాసంలో పీసీసీ చీఫ్ భేటీ!
Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రయత్నిస్తున్నారు. జగిత్యాల నివాసంలో వీరిద్దరి భేటీ కొనసాగుతోంది. జీవన్‌రెడ్డి అభిమానులు ఆయనను ‘పొలిటికల్ సూపర్ స్టార్’గా అభివర్ణిస్తూ రజినీకాంత్ డైలాగులతో పోస్టర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది.
మరింత Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై? క్లైమాక్స్‌కు చేరిన బుజ్జగింపుల పర్వం.. జగిత్యాల నివాసంలో పీసీసీ చీఫ్ భేటీ!Formula E car Race: ఫార్ములా-ఈ రేస్ కేసులో సంచలనం.. ఏసీబీ చార్జిషీట్‌లో ఏ1గా కేటీఆర్!
KTR: హైదరాబాద్ ఫార్ములా-ఈ రేస్ నిధుల మళ్లింపు కేసులో ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంది. రూ.55 కోట్లను అక్రమంగా విదేశీ సంస్థకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
మరింత Formula E car Race: ఫార్ములా-ఈ రేస్ కేసులో సంచలనం.. ఏసీబీ చార్జిషీట్‌లో ఏ1గా కేటీఆర్!Harish Rao: రైతు భరోసా ఎగ్గొట్టారు.. పంట బీమా ఎత్తేశారు
Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతు భరోసా కింద ఇవ్వాల్సిన రూ. 19 వేల కోట్లను ప్రభుత్వం ఎగ్గొట్టిందని, పంట బీమా పథకాన్ని బడ్జెట్‌లో తొలగించిందని ఆయన ఆరోపించారు. రుణమాఫీ అమలులో కూడా ప్రభుత్వం విఫలమైందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మరింత Harish Rao: రైతు భరోసా ఎగ్గొట్టారు.. పంట బీమా ఎత్తేశారుMaganti Gopinath: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలు
Maganti Gopinath: హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై నార్సింగి టీఎస్‌పీఏ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పెద్ద కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వస్తుండగా వీరి కారు ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ప్రస్తుతం ఆమె ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మరింత Maganti Gopinath: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలు