Telangana: తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
మరింత Telangana: తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదంTag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
KTR- Harish Rao: డీలిమిటేషన్‌పై కేంద్రం వైఖరిపై స్పష్టత లేదు
KTR- Harish Rao: డీలిమిటేషన్‌పై కేంద్రం వైఖరిపై స్పష్టత లేదు
మరింత KTR- Harish Rao: డీలిమిటేషన్‌పై కేంద్రం వైఖరిపై స్పష్టత లేదుCm revanth: ఆదాయం తగ్గింది అప్పులు పెరిగాయి..
Cm revanth: ఆదాయం తగ్గింది అప్పులు పెరిగాయి..
మరింత Cm revanth: ఆదాయం తగ్గింది అప్పులు పెరిగాయి..Summer: మండుతున్న సూరన్న..
గ్రీష్మ కాలం మొదలైన వేళ తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండుతున్నాడు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో 40 డిగ్రీల మార్కును దాటిన వేడి, వడగాలుల ప్రభావం పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తాకిడి
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, 167 మండలాల్లో మోస్తరు వడగాలులు నమోదయ్యాయి.
ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు:
కర్నూలు – 40.6 డిగ్రీలు
నందిగామ – 40 డిగ్రీలు
అనంతపురం – 39.2 డిగ్రీలు
ఎన్టీఆర్ జిల్లా – 38.21 డిగ్రీలు
వడదెబ్బ ప్రభావంతో వీటితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భగ్గుమంటూ ఎండలు మండిపోతున్నాయి.
తెలంగాణలో భానుడి భగభగలు
తెలంగాణలోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును చేరుకున్నాయి.
తెలంగాణలో ముఖ్య ప్రాంతాల ఉష్ణోగ్రతలు:
ఆదిలాబాద్ – 40.6 డిగ్రీలు
కొమురంభీం – 40.5 డిగ్రీలు
భద్రాద్రి – 40.1 డిగ్రీలు
మెదక్ – 39.6 డిగ్రీలు
వనపర్తి – 39.7 డిగ్రీలు
ఈ ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటికి రావడానికి కూడా ఇష్టపడటం లేదు.
వాతావరణ శాఖ హెచ్చరికలు
వచ్చే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హీట్‌వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు
మితంగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవాలి
మధ్యాహ్నం గరిష్ట వేళలో బయటకు వెళ్లకూడదు
మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి
శరీరానికి తేమ తగ్గకుండా నీటిని పుష్కలంగా తీసుకోవాలి
పొడవాటి ప్రయాణాలు వీలైనంతవరకు తగ్గించుకోవాలి
రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మరింత Summer: మండుతున్న సూరన్న..Konda surekha: యాదగిరిగుట్ట బోర్డును టీటీడీ తరహాలో ఏర్పాటు
Konda surekha: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది
మరింత Konda surekha: యాదగిరిగుట్ట బోర్డును టీటీడీ తరహాలో ఏర్పాటుNaa Anveshana: ఈ రైతుబిడ్డ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వెధవ
Naa Anveshana: తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు.
మరింత Naa Anveshana: ఈ రైతుబిడ్డ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వెధవRevanth Reddy: కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారు?..సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.
మరింత Revanth Reddy: కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారు?..సీఎం రేవంత్ రెడ్డి ఫైర్Telangana assembly: రాష్ట్ర అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
Telangana assembly: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు కీలక బిల్లులను ఒకేసారి ప్రవేశపెట్టింది.
మరింత Telangana assembly: రాష్ట్ర అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వంLovers Commit Suicide: సోషల్ మీడియా ప్రేమ విషాదాంతం
Lovers Commit Suicide: రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఇద్దరూ ప్రేమజంటగా గుర్తించారు.
మరింత Lovers Commit Suicide: సోషల్ మీడియా ప్రేమ విషాదాంతంMLC kavitha: తెలంగాణ హిస్టరీ, భవిష్యత్తు రెండూ కేసీఆరే..
MLC kavitha: తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే కాక, భవిష్యత్తులో కూడా కీలక పాత్రధారుడు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ
మరింత MLC kavitha: తెలంగాణ హిస్టరీ, భవిష్యత్తు రెండూ కేసీఆరే..