TG Colleges: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది.
మరింత TG Colleges: కొత్త కాలేజ్ బిల్డింగ్స్.. స్మార్ట్ క్లాస్ రూమ్స్..కొత్త ఫర్నీచర్స్Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై హైకోర్ట కీలక వ్యాఖ్యలు
Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై హైకోర్ట కీలక వ్యాఖ్యలు
మరింత Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై హైకోర్ట కీలక వ్యాఖ్యలుNallagonda Congress: నల్లగొండ కాంగ్రెస్‌లో చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
Nallagonda Congress: నల్లగొండ కాంగ్రెస్‌లో చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
మరింత Nallagonda Congress: నల్లగొండ కాంగ్రెస్‌లో చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవిHyderabad: హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు బొంబాయి కి దారి మళ్లింపు
Hyderabad: బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గల్ఫ్ ఎయిర్ GF274 విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం రేగింది. 154 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఈ విమానాన్ని అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా ముంబైకి మళ్లించారు. ఆదివారం తెల్లవారుజామున…
మరింత Hyderabad: హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు బొంబాయి కి దారి మళ్లింపుDanam nagendar: స్పీకర్ అనర్హత నోటీసులకు గడువు కోరిన దానం నాగేందర్
Danam nagendar: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై జరుగుతున్న విచారణ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరారన్న ఆరోపణలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించేందుకు అదనపు గడువు కోరారు.…
మరింత Danam nagendar: స్పీకర్ అనర్హత నోటీసులకు గడువు కోరిన దానం నాగేందర్Cm revanth: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కి అంతర్జాతీయ ప్రమాణాల ఏర్పాట్లు
Cm revanth: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి ఏర్పాట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమ్మిట్‌లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొనబోతున్న నేపథ్యంలో, అన్ని ఏర్పాట్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సీఎం…
మరింత Cm revanth: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కి అంతర్జాతీయ ప్రమాణాల ఏర్పాట్లుHyderabad: ఫలించని కృషి.. శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు అన్ని పైరసీ
Hyderabad: తెలంగాణలో పైరసీ మాఫియా మరలా రెచ్చిపోయింది. ఇటీవల ఐబొమ్మ సైట్‌ను మూసివేసి, నిర్వాహకుడు ఇంది రవిని అరెస్టు చేసినప్పటికీ సినిమా పైరసీ ఎక్కడా ఆగలేదని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి. “ఆగింది ఐబొమ్మే… పైరసీ కాదు” అన్న మాటను నిజం…
మరింత Hyderabad: ఫలించని కృషి.. శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు అన్ని పైరసీHyderabad: CMO వాట్సాప్ గ్రూప్ హ్యాక్..
Hyderabad: తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన వారి వాట్సాప్ గ్రూపులు టార్గెట్ అవడంతో ఆందోళన నెలకొంది. తాజాగా, తెలంగాణ సీఎంవోకు చెందిన వాట్సాప్ గ్రూప్‌తో పాటు పలువురు మంత్రులకు సంబంధించిన మీడియా గ్రూప్‌లను హ్యాక్ చేసిన…
మరింత Hyderabad: CMO వాట్సాప్ గ్రూప్ హ్యాక్..Cm revanth: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్యసాయి శతజయంతి వేడుక
Cm revanth : పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy ఘనంగా పాల్గొని, బాబా సేవా తపస్పుతో దేశానికి చేసిన అపార సేవలను స్మరించారు. మానవ సేవనే మాధవ సేవగా భావించిన…
మరింత Cm revanth: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్యసాయి శతజయంతి వేడుకIbomma: ఎన్కౌంటర్ కామెంట్లపై ibomma రవి తండ్రి రియాక్షన్ ఇదే…
Ibomma: ఐ-బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలని ఒక నిర్మాత చేసిన వ్యాఖ్యలను రవి తండ్రి అప్పారావు తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి మాటలు ఎంత బాధ కలిగిస్తాయో, ఆ నిర్మాతను కానీ ఆయన కొడుకును కానీ ఎవరో చేస్తే తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.…
మరింత Ibomma: ఎన్కౌంటర్ కామెంట్లపై ibomma రవి తండ్రి రియాక్షన్ ఇదే…