హైదరాబాద్, ఏప్రిల్ 10: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కంచ గచ్చిబౌలి భూ వివాదం పై సుప్రీం కోర్టు నియమించిన సాధికారిక కమిటీ నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పరిసర భూముల్లో పరిశీలన చేపట్టింది. ఈ కమిటిని రాష్ట్ర ప్రతిపక్ష నేతలు కలిసి వివరణలు అందించారు.
మరింత HARISH RAO : సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలి..