KKR Playoff Scenario: రాజస్థాన్‌పై గెలుపుతో కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. రింకు సింగ్ ఫామ్ జట్టులో ఉత్సాహాన్ని నింపగా, మిగిలిన 7 మ్యాచ్‌లు గెలిస్తేనే కోల్‌కతా ముందడుగు వేయగలదు.
మరింత KKR Playoff Scenario: గెలిచింది ఒక్కటే.. కానీ ప్లేఆఫ్స్ కి ఛాన్స్ ..?Tag: sports news
IPL 2026, SRH vs CSK: ఉప్పల్‌లో రైజర్స్ హవా.. చెన్నైపై 10 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం!
IPL 2026, SRH vs CSK: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం రాత్రి పరుగుల పండగ సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది.
మరింత IPL 2026, SRH vs CSK: ఉప్పల్‌లో రైజర్స్ హవా.. చెన్నైపై 10 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం!SRH vs CSK: హైదరాబాద్‌తో చెన్నై ఢీ.. ధోనీ రాకతో CSK హ్యాట్రిక్ కొడుతుందా?
SRH vs CSK: హైదరాబాద్‌తో చెన్నై ఢీ.. ధోనీ రాకతో CSK హ్యాట్రిక్ కొడుతుందా?
మరింత SRH vs CSK: హైదరాబాద్‌తో చెన్నై ఢీ.. ధోనీ రాకతో CSK హ్యాట్రిక్ కొడుతుందా?Gt Vs Kkr: గిల్ విధ్వంసం.. కేకేఆర్‌కు వరుసగా ఐదో ఓటమి!
శుభ్‌మన్ గిల్ 86 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై విజయం సాధించింది. కేకేఆర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ (79) పోరాడినప్పటికీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ విజయంతో గుజరాత్ టాప్-4లోకి దూసుకెళ్లగా, కేకేఆర్ వరుసగా 5వ ఓటమితో డీలా పడింది.
మరింత Gt Vs Kkr: గిల్ విధ్వంసం.. కేకేఆర్‌కు వరుసగా ఐదో ఓటమి!RCB vs LSG: లక్నోపై ఆర్‌సిబి ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోహ్లీ సేన!
RCB vs LSG: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సమిష్టిగా రాణించి లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
మరింత RCB vs LSG: లక్నోపై ఆర్‌సిబి ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోహ్లీ సేన!CSK vs KKR: చెపాక్‌లో సీఎస్‌కే జోరు.. కోల్‌కతాపై 32 పరుగుల తేడాతో ఘనవిజయం!
CSK vs KKR: చెన్నై సూపర్ కింగ్స్ 192 పరుగులు చేసి, కోల్‌కతాను 160 పరుగులకే పరిమితం చేసింది. సంజు శాంసన్ బ్యాటింగ్‌లో రాణించగా, నూర్ అహ్మద్ తన స్పిన్ మాయాజాలంతో 3 వికెట్లు తీసి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మరింత CSK vs KKR: చెపాక్‌లో సీఎస్‌కే జోరు.. కోల్‌కతాపై 32 పరుగుల తేడాతో ఘనవిజయం!SRH vs RR: ఒక్క మ్యాచ్ లో మూడు చెత్త రికార్డులు పెట్టిన ఆర్ఆర్..!
SRH vs RR: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (ఐపీఎల్ 2026) 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌పై (SRH vs RR) ఆధిపత్యం చెలాయించింది.
మరింత SRH vs RR: ఒక్క మ్యాచ్ లో మూడు చెత్త రికార్డులు పెట్టిన ఆర్ఆర్..!SRH vs RR: ఉప్పల్‌లో సన్‌రైజర్స్ సంచలనం.. టేబుల్ టాపర్ రాజస్థాన్‌కు తొలి ఓటమి!
SRH vs RR: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుత విజయాన్ని అందుకుంది.
మరింత SRH vs RR: ఉప్పల్‌లో సన్‌రైజర్స్ సంచలనం.. టేబుల్ టాపర్ రాజస్థాన్‌కు తొలి ఓటమి!Virat Kohli: ముంబై పై విరాట్ రికార్డు.. ఐపీఎల్ లో నెంబర్ వన్ ప్లేయర్ గా కోహ్లీ..!
Virat Kohli: ముంబై ఇండియన్స్‌పై 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అర్ధశతకంతో రాణించడంతో ఆర్‌సిబి 240 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించింది. దీనితో పాటు ఐపీఎల్‌లోని ఐదు ప్రధాన జట్లపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు.
మరింత Virat Kohli: ముంబై పై విరాట్ రికార్డు.. ఐపీఎల్ లో నెంబర్ వన్ ప్లేయర్ గా కోహ్లీ..!Sanju Samson: సంజు సామ్సన్ సెంచరీ.. రజిని స్టైల్ లో సెలబ్రేషన్స్
Sanju Samson: ఢిల్లీపై 115 పరుగులతో చెలరేగిన సంజు సామ్సన్, చెన్నైకి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించాడు. సెంచరీ అనంతరం రజనీకాంత్ స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్న సంజు, తన ఇన్నింగ్స్‌ను కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు అంకితం ఇచ్చి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.
మరింత Sanju Samson: సంజు సామ్సన్ సెంచరీ.. రజిని స్టైల్ లో సెలబ్రేషన్స్