దక్షిణాఫ్రికాకు చెందిన 22 ఏళ్ల బ్యాట్స్‌మన్ డెవాల్డ్ బ్రెవిస్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో కేవలం 41 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.
మరింత Dewald Brevis: బంతుల్లోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన డెవాల్డ్ బ్రెవిస్Tag: sports news
West Indies vs Pakistan: పాక్ చిత్తు… మూడో వన్డేలో వెస్టీండిస్ విజయం..34 ఏళ్ల తరువాత
West Indies vs Pakistan: పాక్ తో స్వదేశంలో జరిగిన మూడో వన్డేలో వెస్టీండిస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 202 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
మరింత West Indies vs Pakistan: పాక్ చిత్తు… మూడో వన్డేలో వెస్టీండిస్ విజయం..34 ఏళ్ల తరువాతSuresh Raina: మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ సమన్లు జారీ
Suresh Raina: మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ సమన్లు జారీ
మరింత Suresh Raina: మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ సమన్లు జారీMS Dhoni: ధోనీ రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో బిగ్ ట్విస్ట్
MS Dhoni: క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో విచారణను తిరిగి ప్రారంభించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు సుమారు పదేళ్లుగా పెండింగ్‌లో ఉంది.
మరింత MS Dhoni: ధోనీ రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో బిగ్ ట్విస్ట్Shoaib Akhtar: షోయబ్ అక్తర్‌ను భయపెట్టిన బ్యాట్స్‌మన్ ఎవరంటే?
Shoaib Akhtar: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, భారత బౌలర్ అయిన లక్ష్మీపతి బాలాజీని చూసి తాను భయపడేవాడినని పలు సందర్భాల్లో వెల్లడించారు.
మరింత Shoaib Akhtar: షోయబ్ అక్తర్‌ను భయపెట్టిన బ్యాట్స్‌మన్ ఎవరంటే?R Ashwin: చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ ఔట్ !
R Ashwin: సీనియర్ ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ను వీడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరింత R Ashwin: చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ ఔట్ !Tim David: సూర్యకుమార్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన టిమ్ డేవిడ్
Tim David: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో (ఆగస్టు 10, 2025) ఆస్ట్రేలియా విధ్వంసక టీ20 బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్ అద్భుతమైన ప్రదర్శనతో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డును బద్దలు కొట్టాడు.
మరింత Tim David: సూర్యకుమార్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన టిమ్ డేవిడ్Gagandeep: డోపింగ్‌కు పాల్పడినందుకు గగన్ దీప్‌పై మూడేళ్ల నిషేధం
Gagandeep: నేషనల్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్ గగన్ దీప్ డోపింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతడిపై మూడేళ్ల నిషేధం విధించారు.
మరింత Gagandeep: డోపింగ్‌కు పాల్పడినందుకు గగన్ దీప్‌పై మూడేళ్ల నిషేధంJasprit Bumrah: ఆసియా కప్ టీ20 స్వ్కాడ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా..
Jasprit Bumrah: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కేవలం మూడు టెస్టులు ఆడిన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, వచ్చే నెల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్..
మరింత Jasprit Bumrah: ఆసియా కప్ టీ20 స్వ్కాడ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా..West Indies vs Pakistan: పాకిస్తాన్‌కు బిగ్ షాక్… 5 వికెట్ల తేడాతో విండీస్ విక్టరీ
West Indies vs Pakistan: ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మరింత West Indies vs Pakistan: పాకిస్తాన్‌కు బిగ్ షాక్… 5 వికెట్ల తేడాతో విండీస్ విక్టరీ