T20 WC 2026: టీ20 ప్రపంచకప్ సూపర్-8లో సౌతాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 187 పరుగులు చేయగా, భారత్ లక్ష్య ఛేదనలో పూర్తిగా తడబడింది. బ్యాటర్లు సహనం కోల్పోయి వికెట్లు పారేసుకోవడం వల్లే ఈ పరాజయం ఎదురైంది.
మరింత T20 WC 2026: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం.. బ్యాటర్ల వైఫల్యంతో సెమీస్ ఆశలకు దెబ్బ!Tag: sports news
T20 World Cup: కొత్త చరిత్ర రాసిన టీమిండియా.. 40 విజయాలతో మొదటి స్థానం.. వెనకబడిపోయిన పాకిస్తాన్
T20 World Cup: అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో గెలిచిన భారత్, టీ20 ప్రపంచకప్‌లో 40 విజయాలు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శివమ్ దూబే (66) అద్భుత ప్రదర్శనతో భారత్ గ్రూప్ దశను అజేయంగా ముగించి సూపర్ 8లోకి ప్రవేశించింది.
మరింత T20 World Cup: కొత్త చరిత్ర రాసిన టీమిండియా.. 40 విజయాలతో మొదటి స్థానం.. వెనకబడిపోయిన పాకిస్తాన్T20 World Cup: ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్.. 23 పరుగుల తేడాతో ఘనవిజయం
T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 169/2 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 146 పరుగులకే ఆలౌట్ అయింది. ముజారాబాని 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు.
మరింత T20 World Cup: ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్.. 23 పరుగుల తేడాతో ఘనవిజయంShahid Afridi: మళ్ళీ నోరు పారేసుకున్న అఫ్రిది.. భారత్‌ను లాగుతూ సంచలన వ్యాఖ్యలు!
Shahid Afridi: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు.
మరింత Shahid Afridi: మళ్ళీ నోరు పారేసుకున్న అఫ్రిది.. భారత్‌ను లాగుతూ సంచలన వ్యాఖ్యలు!T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పేచీ.. భారత్ రావడానికి నో, ఐర్లాండ్ షాక్!
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పేచీ.. భారత్ రావడానికి నో, ఐర్లాండ్ షాక్!
మరింత T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పేచీ.. భారత్ రావడానికి నో, ఐర్లాండ్ షాక్!IND vs PAK: ఇండో-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్.. నిమిషాల్లోనే సైట్ క్రాష్
IND vs PAK: భారత్–పాక్ మ్యాచ్ టికెట్ల కోసం వెబ్‌సైట్ క్రాష్
మరింత IND vs PAK: ఇండో-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్.. నిమిషాల్లోనే సైట్ క్రాష్PV Sindhu: ఇండియా ఓపెన్: సింధుకు చుక్కెదురు
PV Sindhu: ఇండియా ఓపెన్‌లో పీవీ సింధుకు షాక్.. తొలి రౌండ్లోనే నిష్క్రమణ
మరింత PV Sindhu: ఇండియా ఓపెన్: సింధుకు చుక్కెదురుNazmul Islam: బీసీబీ డైరెక్టర్ రాజీనామా చేయకుంటే బహిష్కరణే.. ఆటగాళ్ల అల్టిమేటం!
Nazmul Islam: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్‌లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
మరింత Nazmul Islam: బీసీబీ డైరెక్టర్ రాజీనామా చేయకుంటే బహిష్కరణే.. ఆటగాళ్ల అల్టిమేటం!Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు: విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు
Virat Kohli: సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ
మరింత Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు: విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డుIND vs NZ: కేఎల్ రాహుల్ సెంచరీ వృథా.. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి!
IND vs NZ: రాజ్‌కోట్ వేదికగా భారత్‌తో జరిగిన ఉత్కంఠభరిత రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఘనవిజయం సాధించింది.
మరింత IND vs NZ: కేఎల్ రాహుల్ సెంచరీ వృథా.. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి!