World Radio Day

World Radio Day: రేడియో మాధుర్యం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది!

World Radio Day: కొన్ని దశాబ్దాల క్రితం వరకూ రేడియో ప్రధాన వినోద వనరు ప్రజలకు. వినోదమైనా.. వార్తా విశేషమైనా రేడియో ద్వారానే తెలుసుకునే వారు.

మరింత World Radio Day: రేడియో మాధుర్యం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది!
Bird Flu Effect

Bird Flu Effect: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు

Bird Flu Effect: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ప్రభావం భారీగా కనిపిస్తోంది. చికెన్‌ వ్యాపారులు నష్టాల్లోకి వెళుతుండగా, ప్రజలు భయంతో చికెన్‌ను తినేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

మరింత Bird Flu Effect: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు
Hyd

Hyd: ప్రముఖ పారిశ్రామికవేత్తను హత్య చేసిన మనవడు: 73 సార్లు కత్తితో పొడిచాడు

Hyd: హైదరాబాద్‌ పంజాగుట్టలో దారుణమైన హత్య జరిగింది, సొంత తాతనే మనవడు హత్యచేసిన సంఘటన. ఈ సంఘటన శోకాన్ని కలిగించింది.

మరింత Hyd: ప్రముఖ పారిశ్రామికవేత్తను హత్య చేసిన మనవడు: 73 సార్లు కత్తితో పొడిచాడు
Indian Immigrants

Indian Immigrants: మరోసారి అమెరికా నుంచి వెనక్కి రానున్న భారతీయులు.. ఈసారి ఎంతమంది అంటే..

Indian Immigrants: విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, అమెరికా మరో 487 మంది అక్రమ భారతీయ వలసదారులను బహిష్కరించాలని గుర్తించింది.

మరింత Indian Immigrants: మరోసారి అమెరికా నుంచి వెనక్కి రానున్న భారతీయులు.. ఈసారి ఎంతమంది అంటే..
Forest Department

Forest Department: ఆడపులి.. మూడు పిల్లల మరణం.. కారణం అదే.. తేల్చిన అధికారులు..

Forest Department: కొన్ని రోజుల క్రితం కేరళలోని వయనాడ్‌లోని పంచరకోడ్ ప్రాంతంలో రాధ (45) అనే మహిళ పులి దాడిలో మరణించింది.

మరింత Forest Department: ఆడపులి.. మూడు పిల్లల మరణం.. కారణం అదే.. తేల్చిన అధికారులు..
Sonu Sood

Sonu Sood: చీటింగ్ కేసులో సోను సూద్ కు అరెస్ట్ వారెంట్

Sonu Sood: మోసం కేసులో ప్రముఖ నటుడు సోను సూద్ పై పంజాబ్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

మరింత Sonu Sood: చీటింగ్ కేసులో సోను సూద్ కు అరెస్ట్ వారెంట్
Emergency Landing

Emergency Landing: విమానంలో సాంకేతిక లోపం.. రెండుగంటల తరువాత ఎమర్జెన్సీ లాండింగ్!

Emergency Landing: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి తిరుపతి వెళ్లే అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

మరింత Emergency Landing: విమానంలో సాంకేతిక లోపం.. రెండుగంటల తరువాత ఎమర్జెన్సీ లాండింగ్!
Road Accident

Road Accident: చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాదం – ప్రయాణికుల ఆర్తనాదాలు

Road Accident: చిత్తూరు జిల్లా నగరి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మరింత Road Accident: చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాదం – ప్రయాణికుల ఆర్తనాదాలు