NEET UG 2026 CANCELLED

NEET UG 2026 CANCELLED: నీట్ యూజీ 2026 రద్దు.. పేపర్ లీక్ కలకలం.. రంగంలోకి సీబీఐ!

మే 3న జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దయింది. సీబీఐ విచారణ జరుగుతోంది, త్వరలోనే కొత్త పరీక్ష తేదీలు వెల్లడికానున్నాయి. విద్యార్థులకు ఫీజు రీఫండ్ తో పాటు కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు.

మరింత NEET UG 2026 CANCELLED: నీట్ యూజీ 2026 రద్దు.. పేపర్ లీక్ కలకలం.. రంగంలోకి సీబీఐ!
NEET-2026

NEET-2026: దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష రద్దు.. పరీక్ష ఫీజును రీఫండ్‌

NEET-2026: దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష రద్దు.. పరీక్ష ఫీజును రీఫండ్‌

మరింత NEET-2026: దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష రద్దు.. పరీక్ష ఫీజును రీఫండ్‌
TVK Party

TVK Party: అప్పుడు మద్దతు ఇవ్వకుండా.. ఇప్పుడు సీఎం విజయ్ కి మద్దతిస్తున్న 30 మంది ఎమ్మెల్యేలు

TVK Party: తమిళనాడులో పొలిటికల్ టర్న్. సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. డీఎంకేతో పొత్తు వద్దంటూ ఎడప్పాడి పళనిస్వామిపై తిరుగుబాటు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

మరింత TVK Party: అప్పుడు మద్దతు ఇవ్వకుండా.. ఇప్పుడు సీఎం విజయ్ కి మద్దతిస్తున్న 30 మంది ఎమ్మెల్యేలు
CM Vijay

CM Vijay: తమిళనాడులో మద్యం దుకాణాలపై విజయ్ ఉక్కుపాదం.. 717 వైన్ షాపుల మూసివేత

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన తొలి నిర్ణయంగా 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశించారు. దీంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా భద్రత మరియు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం వంటి కీలక నిర్ణయాలతో తన పాలనను ప్రారంభించారు.

మరింత CM Vijay: తమిళనాడులో మద్యం దుకాణాలపై విజయ్ ఉక్కుపాదం.. 717 వైన్ షాపుల మూసివేత
Petrol-Diesel Prices

Petrol-Diesel Prices: సామాన్యుడిపై మరో భారమా?.. ఏ క్షణమైనా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

Petrol-Diesel Prices: సామాన్యుడిపై మరో భారమా?.. ఏ క్షణమైనా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

మరింత Petrol-Diesel Prices: సామాన్యుడిపై మరో భారమా?.. ఏ క్షణమైనా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
Narendra Modi

Dont Buy Gold: బంగారం కొంటె.. రూపాయి విలువ తగ్గిపోతుంది..?

ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. బంగారం దిగుమతులను తగ్గించడం ద్వారా రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చని, అందుకే ఏడాది పాటు పెళ్లిళ్లకు బంగారం కొనవద్దని ప్రధాని మోదీ ప్రజలను కోరారు.

మరింత Dont Buy Gold: బంగారం కొంటె.. రూపాయి విలువ తగ్గిపోతుంది..?
Narendra Modi

Narendra Modi: సంవత్సరం పాటు బంగారం కొనకండి.. పెట్రోల్,ఆయిల్ చూసి వాడండి..!

Narendra Modi: అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో విదేశీ కరెన్సీని ఆదా చేసేందుకు ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, బంగారం మరియు వంట నూనె వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ విన్నవించారు. మే 15లోపు ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.

మరింత Narendra Modi: సంవత్సరం పాటు బంగారం కొనకండి.. పెట్రోల్,ఆయిల్ చూసి వాడండి..!
CM Vijay

CM Vijay: ఉదయం సీఎం గా ప్రమాణస్వీకారం.. సాయంత్రం రాజీనామా చేసిన విజయ్

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తాను గెలిచిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన తిరుచ్చి ఈస్ట్‌కు రాజీనామా చేశారు. పెరంబూర్ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగనున్నారు. దీనివల్ల తిరుచ్చి ఈస్ట్‌లో ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరగనుంది.

మరింత CM Vijay: ఉదయం సీఎం గా ప్రమాణస్వీకారం.. సాయంత్రం రాజీనామా చేసిన విజయ్
Revanth Reddy & Vijay

Revanth Reddy & Vijay: సేమ్ టు సేమ్..రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్న సీఎం విజయ్..?

తమిళనాడు సీఎం విజయ్ తన తొలి నిర్ణయాలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గుర్తుకు తెస్తున్నారు. గత ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం, “మీ ఇంటి అన్నను” అనే భావోద్వేగ కనెక్షన్, మరియు పారదర్శక పాలన నినాదంతో ఆయన డీఎంకేపై రాజకీయ యుద్ధం ప్రారంభించారు.

మరింత Revanth Reddy & Vijay: సేమ్ టు సేమ్..రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్న సీఎం విజయ్..?