Elephants In Religious Festivals: నిన్నగాక మొన్న కేరళలోని కోజికోడ్ జిల్లాలో జరిగిన ఒక ఉత్సవంలో పటాకులు పేల్చడంతో ఊరేగింపుకు తీసుకువచ్చిన రెండు ఏనుగులు భయపడ్డాయి.
మరింత Elephants In Religious Festivals: ఆలయ ఉత్సవాల్లో ఏనుగుల బీభత్సం..ముగ్గురు మృతిTag: National News
Madhya Pradesh: ఇద్దరు మృతి.. కోపంతో బస్సులు తగలబెట్టిన గ్రామస్తులు
Madhya Pradesh: సింగ్రౌలి జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 35 కి.మీ దూరంలో ఉన్న మాడా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అమిలియా లోయ సమీపంలో బొగ్గు గని ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మరణించారు.
మరింత Madhya Pradesh: ఇద్దరు మృతి.. కోపంతో బస్సులు తగలబెట్టిన గ్రామస్తులుShashi Tharoor: మోదీ హుందాగా ప్రవర్తించారు..
Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. అమెరికా మాజీ
మరింత Shashi Tharoor: మోదీ హుందాగా ప్రవర్తించారు..Kerala: ఆలయంలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి.. 30మందికి గాయాలు!
Kerala: కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఒక ఆలయ ఉత్సవం సందర్భంగా రెండు ఏనుగులు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి ప్రజలపై దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
మరింత Kerala: ఆలయంలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి.. 30మందికి గాయాలు!Cooking with Toilet Water: ఛీ ఏం పని అది.. టాయిలెట్ నీళ్లతో కాబోయే డాక్టర్లకు వంట.. ఆ వైద్య విద్యార్థులు ఏం చేశారంటే..
Cooking with Toilet Water: వైద్య విద్యార్థులకు టాయిలెట్ వాటర్ తో వంట చేయడం కలకలం రేపింది . వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు .
మరింత Cooking with Toilet Water: ఛీ ఏం పని అది.. టాయిలెట్ నీళ్లతో కాబోయే డాక్టర్లకు వంట.. ఆ వైద్య విద్యార్థులు ఏం చేశారంటే..PM Modi: ముగిసిన ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ తన ఫ్రాన్స్ .. అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని భారతదేశానికి తిరుగు ప్రయాణం ప్రారంభించారు.
మరింత PM Modi: ముగిసిన ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనViral Video: టీ అమ్మితే నెలకు లక్షా ఏభైవేలు! నెటిజన్లను అవాక్కయ్యేలా చేసిన వీడియో!!
Viral Video: కుంభమేళాలో ఒక యువకుడు టీ దుకాణం నడపడం ద్వారా రోజుకు 5 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు
మరింత Viral Video: టీ అమ్మితే నెలకు లక్షా ఏభైవేలు! నెటిజన్లను అవాక్కయ్యేలా చేసిన వీడియో!!Sadist Husband: వీడు శాడిజానికి ఐకాన్.. భార్య నోటిలో జిగురు పోసి చిత్రహింసలు..
Sadist Husband: తన శాడిజంతో భార్యను అనుమానించి హింసించడమే కాకుండా.. నోటిలో జిగురు పోసి హత్య చేయడానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి .
మరింత Sadist Husband: వీడు శాడిజానికి ఐకాన్.. భార్య నోటిలో జిగురు పోసి చిత్రహింసలు..BJP National President:దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చే ఛాన్స్! హొలీ తరువాత ఎన్నిక
BJP National President: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక హొలీ తరువాత జరగవచ్చు . ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చని తెలుస్తోంది
మరింత BJP National President:దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చే ఛాన్స్! హొలీ తరువాత ఎన్నికCRPF Jawan: ఘోరం.. సహచరులను కాల్చి చంపి.. ఆత్మహత్య చేసుకున్న సీఆర్ఫీఎఫ్ జవాను..
CRPF Jawan: సీఆర్ఫీఎఫ్ జవాను ఒకరు తన సహచరులు ఇద్దర్ని కాల్చి చంపి . . తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మరింత CRPF Jawan: ఘోరం.. సహచరులను కాల్చి చంపి.. ఆత్మహత్య చేసుకున్న సీఆర్ఫీఎఫ్ జవాను..