Torrential rains in Bengaluru, several colonies submerged

బెంగ‌ళూరులో కుండ‌పోత వ‌ర్షాలు.. అనేక కాల‌నీలు జ‌ల‌మ‌యం

Bengaluru: క‌ర్ణాట‌క రాజ‌ధాని న‌గ‌ర‌మైన బెంగ‌ళూరుపై మ‌ళ్లీ జ‌ల‌ప్ర‌ళ‌యం ప్ర‌తాపం చూపింది. జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మైంది. గ‌త రెండు రోజులుగా కుండ‌పోత వ‌ర్షాల‌తో న‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నంతో సోమ‌, మంగ‌ళ‌వారాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. బెంగ‌ళూరు ద‌క్షిణ ప్రాంతంలోని అనేక…

మరింత బెంగ‌ళూరులో కుండ‌పోత వ‌ర్షాలు.. అనేక కాల‌నీలు జ‌ల‌మ‌యం