Donald Trump: ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు డొనాల్డ్ ట్రంప్ 15 అంశాల శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. ఇందులో నెల రోజుల కాల్పుల విరమణ మరియు అణు ఆంక్షలు ప్రధానంగా ఉన్నాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు జరగనున్నాయి. అయితే, ఈ ప్రణాళికను అంగీకరించేందుకు ఇరాన్ విముఖత వ్యక్తం చేస్తోంది.
మరింత Donald Trump: ఇరాన్ యుద్ధానికి ముగింపు? 15 అంశాల శాంతి ప్రణాళికను ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్!Tag: International
Oil Market: ట్రంప్ ప్రకటనకు ముందే రూ.4,800 కోట్ల భారీ ట్రేడింగ్.. చమురు మార్కెట్‌లో ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ కలకలం!
Oil Market: ఇరాన్‌తో చర్చలు సఫలమయ్యాయని ట్రంప్ ప్రకటించడానికి 15 నిమిషాల ముందే ఎవరో 580 మిలియన్ డాలర్ల విలువైన చమురు కాంట్రాక్టులను విక్రయించారు. ట్రంప్ ప్రకటనతో ధరలు తగ్గడంతో వారు భారీగా లాభపడ్డారు. దీనిపై ఇన్సైడర్ ట్రేడింగ్ అనుమానాలు వ్యక్తం అవుతుండగా, ఇరాన్ మాత్రం చర్చల వార్తలను కొట్టిపారేసింది.
మరింత Oil Market: ట్రంప్ ప్రకటనకు ముందే రూ.4,800 కోట్ల భారీ ట్రేడింగ్.. చమురు మార్కెట్‌లో ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ కలకలం!Military Plane Crashes: కుప్పకూలిన మిలిటరీ విమానం.. 34 మంది మృతి!
Military Plane Crashes: కొలంబియాలో జరిగిన మిలిటరీ విమాన ప్రమాదంలో 34 మంది మరణించారు. 125 మందితో ప్రయాణిస్తున్న హెర్క్యులస్ సి-130 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అమెజాన్ అడవుల సమీపంలో కూలిపోయింది. మందుగుండు సామాగ్రి పేలడం వల్ల మంటలు ఎగసిపడ్డాయి. గాయపడిన 77 మందికి పైగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
మరింత Military Plane Crashes: కుప్పకూలిన మిలిటరీ విమానం.. 34 మంది మృతి!Iran Attack: మంటల్లో మధ్యప్రాచ్యం.. గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్.. సామాన్యుడి జేబుకు చిల్లు పడనుందా?
Iran Attack: మంటల్లో మధ్యప్రాచ్యం.. గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్.. సామాన్యుడి జేబుకు చిల్లు పడనుందా?
మరింత Iran Attack: మంటల్లో మధ్యప్రాచ్యం.. గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్.. సామాన్యుడి జేబుకు చిల్లు పడనుందా?Iran: మూడు నౌకలను వదిలితేనే భారత్‌కు గ్యాస్ సరఫరా!
Iran: ముంబైలో నిలిపివేసిన తమ 3 ఆయిల్ ట్యాంకర్లను విడుదల చేస్తేనే హార్ముజ్ జలసంధి గుండా భారత నౌకలను అనుమతిస్తామని ఇరాన్ షరతు పెట్టింది. దీనివల్ల భారత్‌కు రావాల్సిన ఎల్‌పీజీ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి.
మరింత Iran: మూడు నౌకలను వదిలితేనే భారత్‌కు గ్యాస్ సరఫరా!Pakistan: కాబూల్‌లో పాకిస్థాన్ వైమానిక దాడుల బీభత్సం.. ఆస్పత్రిపై బాంబుల వర్షం.. 400 మంది మృతి!
Pakistan: కాబూల్‌లోని డ్రగ్ రిహాబిటేషన్ ఆస్పత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది మరణించారు. ఈ దాడిని తాలిబన్ ప్రభుత్వం ఖండించగా, ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యం చేసుకున్నామని పాక్ పేర్కొంది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఇప్పుడు తీవ్ర ప్రాణనష్టానికి దారితీస్తోంది.
మరింత Pakistan: కాబూల్‌లో పాకిస్థాన్ వైమానిక దాడుల బీభత్సం.. ఆస్పత్రిపై బాంబుల వర్షం.. 400 మంది మృతి!Kharg Island: ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు.. ఖార్గ్ ఐలాండ్‌లోని సైనిక స్థావరాలు ధ్వంసం..!
Kharg Island: అమెరికా దళాలు ఇరాన్‌లోని వ్యూహాత్మక ఖార్గ్ ఐలాండ్‌పై భారీ వైమానిక దాడులు చేశాయి. అక్కడ ఉన్న సైనిక లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ ప్రకటించారు. చమురు రవాణాకు అడ్డుతగిలితే ఇరాన్ ఆయిల్ టెర్మినల్స్‌ను కూడా పేల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.
మరింత Kharg Island: ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు.. ఖార్గ్ ఐలాండ్‌లోని సైనిక స్థావరాలు ధ్వంసం..!Cargo Ship Attacked: నడిసముద్రంలో కలకలం.. భారత్ వస్తున్న నౌకపై దాడి.. హార్ముజ్‌లో ఏం జరిగింది?
Cargo Ship Attacked: నడిసముద్రంలో కలకలం.. భారత్ వస్తున్న నౌకపై దాడి.. హార్ముజ్‌లో ఏం జరిగింది?
మరింత Cargo Ship Attacked: నడిసముద్రంలో కలకలం.. భారత్ వస్తున్న నౌకపై దాడి.. హార్ముజ్‌లో ఏం జరిగింది?North Korea: అమెరికా ఆయుధాల మళ్లింపు.. క్షిపణి పరీక్షలతో రెచ్చిపోయిన ఉత్తర కొరియా!
North Korea: పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం కోసం అమెరికా తన థాడ్ క్షిపణి వ్యవస్థలను దక్షిణ కొరియా నుండి తరలిస్తోంది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ ఉత్తర కొరియా అదిరిపోయేలా క్రూయిజ్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఈ ప్రయోగాలను పర్యవేక్షించి, తన సైనిక పటిమను చాటారు.
మరింత North Korea: అమెరికా ఆయుధాల మళ్లింపు.. క్షిపణి పరీక్షలతో రెచ్చిపోయిన ఉత్తర కొరియా!Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. తెరవెనుక చక్రం తిప్పిన వారసుడి ప్రస్థానం ఇదే!
Mojtaba Khamenei: అలీ ఖమేనీ వారసుడిగా మొజ్తబా ఖమేనీని ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా నియమించారు. ఎన్నడూ ప్రభుత్వ పదవులు చేపట్టని ఆయన, రివల్యూషనరీ గార్డ్స్‌తో ఉన్న బలమైన సంబంధాల వల్ల ఈ పదవిని దక్కించుకున్నారు. ట్రంప్ హెచ్చరికల మధ్య మొజ్తబా ఎంపిక జరగడం యుద్ధ ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉంది.
మరింత Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. తెరవెనుక చక్రం తిప్పిన వారసుడి ప్రస్థానం ఇదే!