Japan Ban Mangoes: ఎగుమతి ప్రాసెసింగ్ కేంద్రాలలో కీటకాల నివారణ లోపాల కారణంగా భారత్ నుండి మామిడి దిగుమతులను జపాన్ నిలిపివేసింది. మార్చి 25, 2026 తర్వాత సర్టిఫికెట్లు పొందిన ఆల్ఫాన్సో, కేసర్ వంటి రకాలపై ఈ ప్రభావం పడనుంది. ఇప్పటికే ఎల్ నినో వాతావరణం వల్ల 85-90% పంట నష్టపోయిన రైతులకు ఈ నిర్ణయం మరింత ఆందోళన కలిగిస్తోంది.
మరింత Japan Ban Mangoes: వేసవి సీజన్‌లో భారత్‌కు భారీ ఎదురదెబ్బ.. మామిడి దిగుమతులను నిలిపివేసిన జపాన్!Tag: International
US-Iran: ఇరాన్ నౌకలపై అమెరికా సైన్యం ‘ఆత్మరక్షణ దాడులు’
US-Iran: హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ విమానాలను టార్గెట్ చేసిన ఇరాన్ క్షిపణి కేంద్రంతో పాటు, సముద్రంలో మందుపాతరలు వేస్తున్న రెండు ఇరాన్ రక్షణ పడవలపై అమెరికా సైన్యం ఆత్మరక్షణ దాడులు జరిపి పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ పరిణామాల మధ్యే ఇరాన్ తన సుసంపన్నమైన యురేనియంను నాశనం కోసం అప్పగించాలని, లేదంటే అంతర్జాతీయ పర్యవేక్షణలో నాశనం చేయాలని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు.
మరింత US-Iran: ఇరాన్ నౌకలపై అమెరికా సైన్యం ‘ఆత్మరక్షణ దాడులు’China Coal Mine Blast: బొగ్గు గనిలో భారీ గ్యాస్ పేలుడు.. 85కు చేరిన మరణాల సంఖ్య!
China Coal Mine Blast: ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ బొగ్గు గనిలో శుక్రవారం రాత్రి జరిగిన గ్యాస్ పేలుడులో 82 మందికి పైగా కార్మికులు మరణించారు. గనిలో కార్బన్ మోనాక్సైడ్ అలర్ట్ వచ్చిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రీమియర్ లీ కియాంగ్ లు రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరింత China Coal Mine Blast: బొగ్గు గనిలో భారీ గ్యాస్ పేలుడు.. 85కు చేరిన మరణాల సంఖ్య!Meta layoffs: ఉదయం 4 గంటలకి ఇమెయిల్.. మెటాలో 8,000 మందిపై లేఆఫ్స్ వేటు!
మెటా సంస్థ తన ప్రపంచ శ్రామిక శక్తిలో 10 శాతం మందిని (8,000 మంది ఉద్యోగులు) తొలగిస్తూ లేఆఫ్స్ ప్రక్రియను ప్రారంభించింది. Meta layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఒరాకిల్ సంస్థ కూడా 30,000 మందిని తీసేయగా, టెక్ రంగంలో ఏఐ రేసు ఉద్యోగాల కోతకు దారితీస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరింత Meta layoffs: ఉదయం 4 గంటలకి ఇమెయిల్.. మెటాలో 8,000 మందిపై లేఆఫ్స్ వేటు!Donald Trump: ఈరోజు ఇరాన్ పై దాడులు చేయాలి.. కానీ వాయిదా వేషం.. ఎందుకంటే..?
Donald Trump: గల్ఫ్ దేశాల నేతల విజ్ఞప్తి మేరకు ఇరాన్‌పై అమెరికా చేయాలనుకున్న సైనిక దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా వాయిదా వేశారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ 14 సూత్రాల శాంతి ప్రతిపాదనను అమెరికాకు పంపింది. అయితే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని, చర్చలు విఫలమైతే భారీ దాడి తప్పదని ట్రంప్ హెచ్చరించారు.
మరింత Donald Trump: ఈరోజు ఇరాన్ పై దాడులు చేయాలి.. కానీ వాయిదా వేషం.. ఎందుకంటే..?Donald Trump: అమెరికా కి తైవాన్ ఒక ‘పెద్ద సమస్య’.. ఎందుకో చెప్పిన ట్రంప్..!
Donald Trump: చైనా పర్యటన ముగించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తైవాన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక బలం మరియు భౌగోళిక సామీప్యత దృష్ట్యా తైవాన్ అమెరికాకు ఒక క్లిష్టమైన సమస్య అని పేర్కొంటూ, స్వాతంత్ర్యం కోసం తైవాన్ గొడవలకు దిగకూడదని హెచ్చరించారు.
మరింత Donald Trump: అమెరికా కి తైవాన్ ఒక ‘పెద్ద సమస్య’.. ఎందుకో చెప్పిన ట్రంప్..!Trump: వెనక్కి తగ్గేది లేదు.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది..!
Trump: హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను తరలించేందుకు చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ సైనిక ఆపరేషన్‌ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్తాన్ అభ్యర్థన, ఇరాన్‌తో చర్చల్లో పురోగతి కారణంగా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇరాన్‌పై ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేసింది.
మరింత Trump: వెనక్కి తగ్గేది లేదు.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది..!Donald Trump: ఇరాన్‌తో శాంతి కుదిరినట్టేనా? ట్రంప్ తాజా హెచ్చరికలతో మళ్లీ మొదలైన ఉద్రిక్తత!
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఉన్నప్పటికీ అణ్వాయుధాల విషయంలో ట్రంప్ కఠినంగా ఉన్నారు. ఇరాన్ ప్రతిపాదనలను తిరస్కరిస్తూనే, మరోవైపు క్యూబాపై కూడా సైనిక ఒత్తిడి పెంచుతామని ఆయన హెచ్చరించారు.b
మరింత Donald Trump: ఇరాన్‌తో శాంతి కుదిరినట్టేనా? ట్రంప్ తాజా హెచ్చరికలతో మళ్లీ మొదలైన ఉద్రిక్తత!Donald Trump: ట్రంప్ విందులో కాల్పుల.. ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు..!
Donald Trump: వైట్ హౌస్ విందులో షూటర్ జరిపిన కాల్పుల నుండి అధ్యక్షుడు ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. బుల్లెట్‌ప్రూఫ్ వెస్ట్ ఏజెంట్ ప్రాణాన్ని కాపాడగా, నిందితుడు అరెస్టయ్యాడు. భద్రతా లోపాలపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.
మరింత Donald Trump: ట్రంప్ విందులో కాల్పుల.. ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు..!Donald Trump: ట్రంప్ విందులో కాల్పుల కలకలం.. ఏజెంట్‌పై షూటర్ దాడి.. తృటిలో తప్పిన ముప్పు!
Donald Trump: వైట్ హౌస్ విందులో షూటర్ జరిపిన కాల్పుల నుండి అధ్యక్షుడు ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. బుల్లెట్‌ప్రూఫ్ వెస్ట్ ధరించిన ఏజెంట్ ప్రాణాలతో బయటపడగా, నిందితుడు అరెస్టయ్యాడు. ఎఫ్బీఐ ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేస్తోంది.
మరింత Donald Trump: ట్రంప్ విందులో కాల్పుల కలకలం.. ఏజెంట్‌పై షూటర్ దాడి.. తృటిలో తప్పిన ముప్పు!