తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్యి. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. భవన్ ఎదురుగా బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకుని…
మరింత Hyderabad: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..Tag: Hyderabad
రెండురోజుల్లో భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
రాబోయే రెండురోజుల్లో తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ…
మరింత రెండురోజుల్లో భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులుMrs India 2024: గ్లామన్ మిసెస్ ఇండియా 2024 గా హీరోయిన్ హేమలత రెడ్డి
Mrs India 2024: మిసెస్ ఇండియా 2024 పోటీల్లో తెలంగాణా హీరోయిన్ హేమలతా రెడ్డి అవార్డు గెలుచుకున్నారు.
మరింత Mrs India 2024: గ్లామన్ మిసెస్ ఇండియా 2024 గా హీరోయిన్ హేమలత రెడ్డిHyderabad: హైదరాబాద్ లో ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకూ ఫుడ్ స్టాల్స్ ఓపెన్!
Hyderabad: అర్ధరాత్రి 1 గంట వరకూ హైదరాబాద్ లో అన్నిరకాల ఫుడ్ సెంటర్స్ ఓపెన్ లో ఉంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
మరింత Hyderabad: హైదరాబాద్ లో ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకూ ఫుడ్ స్టాల్స్ ఓపెన్!ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గాలిలో పల్టీకొట్టిన కారు.. మహిళ మృతి
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా మృతి చెందింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరింత ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గాలిలో పల్టీకొట్టిన కారు.. మహిళ మృతిఎవరీ జానీ మాస్టర్ … బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?
జానీ మాస్టర్..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ స్టార్ కొరియోగ్రాఫర్ గురించి జోరుగా చర్చ విపరీతంతగా నడుస్తోంది.
మరింత ఎవరీ జానీ మాస్టర్ … బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరట
ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరట లభించింది.
మరింత ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరట