బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలను చాలా మిస్సవుతున్నట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో ఆయన పులిలా ఉన్నారని, కానీ ఇప్పుడు పిల్లిలాగా అయ్యారని విమర్శలు చేశారు. కేసీఆర్.. తెలంగాణను నట్టేట ముంచారని చెప్పారు. కాంగ్రెస్ రైతులను…
మరింత Dharmapuri aravind : కేసీఆర్ మాటలు మిస్సవుతున్నాTag: congress
Ktr : రేవంత్ రెడ్డి కాలయముడిలా తయారయ్యారు
సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి మూసీ బాధితుల పాలిట కాలయముడిలా తయారయ్యడని అన్నారు. ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నరని ప్రశ్నించారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం పడగొట్టారని..…
మరింత Ktr : రేవంత్ రెడ్డి కాలయముడిలా తయారయ్యారుSeetakka : ఇళ్లు కోల్పోయిన పేదలకు అందరికీ స్థిర నివాసం కల్పిస్తాం
బీఆర్ఎస్ నాయకుల పై పై విమర్శలు చేశారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ తప్పిదాలు కనుమరుగు చేసేందుకే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి దేశమంతా తెలుసని అన్నారు. మూసీలో ఆక్రమణల వల్ల అందరికీ ఇబ్బందులు…
మరింత Seetakka : ఇళ్లు కోల్పోయిన పేదలకు అందరికీ స్థిర నివాసం కల్పిస్తాంHyderabad: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్యి. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. భవన్ ఎదురుగా బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకుని…
మరింత Hyderabad: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..Bandi Sanjay: సర్కార్ హైడ్రా పేరిట వేల కోట్లు దండుకుంటోంది
తెలంగాణ ప్రభుత్వం పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు కూడబెట్టినట్లే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా…
మరింత Bandi Sanjay: సర్కార్ హైడ్రా పేరిట వేల కోట్లు దండుకుంటోందిGood news: డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల..
తెలంగాణలో డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. 11 వేల 62 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాశారు. సెప్టెంబర్ 30, 2024 నాడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.…
మరింత Good news: డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల..Ponnam prabhaker : పుకార్లు నమ్మొద్దు..డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం
మూసీ బాధితులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామని మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. మూసీ బాధితులు అందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. సెప్టెంబర్ 29 నాడు ఆయన మీడియాతో సంబేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…
మరింత Ponnam prabhaker : పుకార్లు నమ్మొద్దు..డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాంJammu Kashmir : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు అస్వస్థత..
AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నట్టుండి అదుపు తప్పి కింద పడబోయారు. పక్కనే ఉన్న నేతలు ఖర్గేను కిందపడకుండా పట్టుకున్నారు. ఖర్గే సహచరులు ఆయన్ని పట్టుకొని కుర్చీలో…
మరింత Jammu Kashmir : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు అస్వస్థత..రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని అమలు చేయడాన్నికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుతం ముందడుగు వేసింది.
మరింత రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వంఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరట
ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరట లభించింది.
మరింత ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరట