ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీకి తెలంగాణలోనూ మంచి రోజులు రానున్నాయి. తీగల కృష్ణారెడ్డి త్వరలో టీడీపీలో చేరుతానని ప్రకటించారు. అక్టోబర్ 7,2024 ఉదయం తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో…
మరింత త్వరలో టీడీపీలో చేరతా.. తీగల కృష్ణా రెడ్ది సంచలన ప్రకటనTag: congress
Revanth Reddy: ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: రోజులపాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ ఉంటారు.
మరింత Revanth Reddy: ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డినా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర లేఖ రాశారు. తన ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపించాలని FTL, బఫర్ జోన్‌లో నిర్మాణాలు ఉంటే మార్క్ చేయాలని సూచించారు. తన సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తానని లేఖలో తెలిపారు. తనకు చట్టం…
మరింత నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖKTR: సీఎం మాటలన్నీ డొల్లమాటలే
సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ పచ్చి అబద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు. వంద శాతం రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం మాటలన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందన్నారు. చేస్తామన్న…
మరింత KTR: సీఎం మాటలన్నీ డొల్లమాటలేకేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆరే ముందు తప్పు చేశారని ఫైర్ అయ్యారు. కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని విమర్శించారు.కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు. బీఆర్‌ఎస్‌కు కొంచెం కూడా పరిజ్ఞానం…
మరింత కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!
మాజీ మంత్రి కేటిఆర్ పై విమర్శలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. మూసీ నది ప్రక్షాళనలో ఒక్క రూపాయి తిన్నట్లు చూపిస్తావా.. మూసీపై ఉన్న పురానాపూల్ బ్రిడ్జిపై చర్చిద్దామా…
మరింత 16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..
కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసిందే కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని హాట్ కామెంట్స్ చేసారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఫైర్…
మరింత నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..Raghunandan : మంత్రి సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలే
మంత్రి కొండా సురేఖ మీద వచ్చిన ట్రోల్స్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. సురేఖను ట్రోలింగ్ చేసిన వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సురేఖపై…
మరింత Raghunandan : మంత్రి సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలేMp chamala : ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదు
ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, బీజేపీ వాళ్లు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారని విమర్శించారు. కొందరికి…
మరింత Mp chamala : ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదుKomtireddy venkat reddy : మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారింది
బీ ఆర్ ఎస్ నాయకులపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు చేశారు.మూసీ పరివాహకప్రాంతం ప్రజల్ని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందని మంత్రి ఫైర్ అయ్యారు.మూసీ వ్యర్థాలతో నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని.. మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారిందని అన్నారు.…
మరింత Komtireddy venkat reddy : మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారింది