Nara Lokesh

Nara Lokesh: మహానాడులో లోకేష్ కీలక నిర్ణయం.. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు..!

Nara Lokesh: టీడీపీ మహానాడు సభలో నారా లోకేష్ సంచలన ప్రసంగం చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించాలని కీలక ప్రతిపాదన చేశారు. వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తూ.. బాబాయిని గొడ్డలితో చంపి, తల్లి, చెల్లిని బయటకు గెంటేసిన చరిత్ర జగన్ ది అని విమర్శించారు. తన స్టాన్‌ఫర్డ్ చదువుకు, జగన్ పేపర్ లీక్ చరిత్రకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. అభివృద్ధిపై చర్చకు రావాలని జగన్‌కు సవాల్ విసిరారు.

మరింత Nara Lokesh: మహానాడులో లోకేష్ కీలక నిర్ణయం.. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు..!
Justice Lisa Gill:

Justice Lisa Gill: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌ ప్రమాణ స్వీకారం

Justice Lisa Gill: జస్టిస్ లిసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనుండటంతో, ఆ తర్వాత ఏపీ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు.

మరింత Justice Lisa Gill: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌ ప్రమాణ స్వీకారం
EX-MLA Died

EX-MLA Died: పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మృతి

EX-MLA Died: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన (68) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు.

మరింత EX-MLA Died: పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మృతి
chandrababu naidu

Chandrababu Naidu: హైదరాబాద్ పర్యటన.. కన్హా శాంతి వనం సందర్శించనున్నారు

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సోమవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.

మరింత Chandrababu Naidu: హైదరాబాద్ పర్యటన.. కన్హా శాంతి వనం సందర్శించనున్నారు
AP State Central Library

AP State Central Library: అమరావతిలో ‘స్టేట్ సెంట్రల్ లైబ్రరీ’ నిర్మాణానికి వేగం.. నిపుణుల కమిటీ నియామకం!

AP State Central Library: అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం వేగవంతం.. ప్రత్యేక నిపుణుల కమిటీ ఏర్పాటు

మరింత AP State Central Library: అమరావతిలో ‘స్టేట్ సెంట్రల్ లైబ్రరీ’ నిర్మాణానికి వేగం.. నిపుణుల కమిటీ నియామకం!
Aishwarya Rai

Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ మాటల్లో సత్యసాయి బాబా గొప్పతనం.. ప్రపంచానికి ఆయన బోధనలే దారి!

Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ మాటల్లో సత్యసాయి బాబా గొప్పతనం.. ప్రపంచానికి ఆయన బోధనలే దారి!

మరింత Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ మాటల్లో సత్యసాయి బాబా గొప్పతనం.. ప్రపంచానికి ఆయన బోధనలే దారి!