పుట్టపర్తి పర్యటనలో సీఎం చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి రోడ్ మ్యాప్ ప్రకటించారు. AMCA డిఫెన్స్ ప్రాజెక్ట్, ఓర్వకల్లు డ్రోన్ సిటీ, కడప స్టీల్ ప్లాంట్ మరియు జొన్నగిరి గోల్డ్ మైన్స్ ద్వారా సీమ రూపురేఖలు మార్చి, దీనిని పారిశ్రామిక మరియు రక్షణ హబ్‌గా మారుస్తామని వెల్లడించారు.
మరింత Chandrababu Naidu: బంగారం అంటే కెజిఫ్ గుర్తుస్తోంది.. కానీ బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఏపీ ని చేస్తాం..!Tag: Andhra Pradesh News
Puttaparthi: రూ. 15,800 కోట్ల AMCA ప్రాజెక్టుకు చంద్రబాబు, రాజ్‌నాథ్ సింగ్ భూమిపూజ!
పుట్టపర్తిలో రూ. 15,800 కోట్లతో AMCA యుద్ధ విమానాల టెస్టింగ్ సెంటర్‌కు చంద్రబాబు, రాజ్‌నాథ్ సింగ్ భూమిపూజ చేశారు. ఇది అమెరికా, రష్యా విమానాలకు దీటుగా భారత్ తయారు చేస్తున్న ఫైటర్ జెట్లకు ప్రధాన పరీక్షా కేంద్రంగా ఉండటమే కాకుండా 7,500 మందికి ఉపాధినివ్వనుంది.
మరింత Puttaparthi: రూ. 15,800 కోట్ల AMCA ప్రాజెక్టుకు చంద్రబాబు, రాజ్‌నాథ్ సింగ్ భూమిపూజ!Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వారి దర్శనానికి 15 గంటల సమయం
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వారి దర్శనానికి 15 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వారి దర్శనానికి 15 గంటల సమయంTelugu States: పొదుపు బాటలో తెలుగు రాష్ట్రాల పాలకులు.. కాన్వాయ్‌లకు కత్తెర వేస్తూ చంద్రబాబు, రేవంత్, లోకేష్ కీలక నిర్ణయం!
Telugu States: ఇంధన పొదుపు మరియు ప్రభుత్వ వ్యయ నియంత్రణలో భాగంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరియు లోకేష్ తమ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం వరకు తగ్గించాలని నిర్ణయించుకున్నారు.
మరింత Telugu States: పొదుపు బాటలో తెలుగు రాష్ట్రాల పాలకులు.. కాన్వాయ్‌లకు కత్తెర వేస్తూ చంద్రబాబు, రేవంత్, లోకేష్ కీలక నిర్ణయం!Ap Cabinet Meeting: ఏపీలో కొలువుల జాతర.. అదానీ, రిలయన్స్, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలకు లైన్ క్లియర్
Ap Cabinet Meeting: అమరావతిలో నేడు జరిగే ఏపీ కేబినెట్ భేటీలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు, ప్రధాని మోదీ సూచించిన పొదుపు చర్యలను రాష్ట్రంలో ఎలా అమలు చేయాలనే అంశంపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
మరింత Ap Cabinet Meeting: ఏపీలో కొలువుల జాతర.. అదానీ, రిలయన్స్, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలకు లైన్ క్లియర్Weather Alert: వరుణుడి జల్లు.. భానుడి సెగ.. ఏపీ, తెలంగాణలో మారుతున్న వాతావరణ ముఖచిత్రం.
Weather Alert: వరుణుడి జల్లు.. భానుడి సెగ.. ఏపీ, తెలంగాణలో మారుతున్న వాతావరణ ముఖచిత్రం.
మరింత Weather Alert: వరుణుడి జల్లు.. భానుడి సెగ.. ఏపీ, తెలంగాణలో మారుతున్న వాతావరణ ముఖచిత్రం.Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?Nara Lokesh: ఎలా సార్ ఇలా.. రజినీకాంత్ నుంచి యువత ఎంతో నేర్చుకోవాలి
Nara Lokesh: ఆశ్రమంలో తనను ఎవరూ గుర్తించకపోవడంతో తన అహంకారం ఎలా క్రష్ అయ్యిందో రజనీకాంత్ సరదాగా పంచుకోగా, ఆయనలోని నిరాడంబరతను చూసి మంత్రి లోకేశ్ ప్రశంసించారు. స్టార్డమ్ ఉన్నా వినయంగా ఎలా ఉండాలో రజనీని చూసి నేర్చుకోవాలని లోకేశ్ యువతకు సూచించారు.
మరింత Nara Lokesh: ఎలా సార్ ఇలా.. రజినీకాంత్ నుంచి యువత ఎంతో నేర్చుకోవాలిRain Alert: భానుడి భగభగలకు చెక్.. అల్పపీడనంతో చల్లబడనున్న తెలుగు రాష్ట్రాలు.
Rain Alert: భానుడి భగభగలకు చెక్.. అల్పపీడనంతో చల్లబడనున్న తెలుగు రాష్ట్రాలు.
మరింత Rain Alert: భానుడి భగభగలకు చెక్.. అల్పపీడనంతో చల్లబడనున్న తెలుగు రాష్ట్రాలు.Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్ తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్ తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?
మరింత Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్ తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?