Tirumala: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం నేడు ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేయబడుతుంది. రాత్రి 8:30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం పునఃప్రారంభం కానుంది. గ్రహణం దృష్ట్యా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు మరియు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
మరింత Tirumala: నేడు తిరుమల శ్రీవారి ఆలయం బంద్.. ఈ సేవలు నిలిపివేత..!Tag: Andhra Pradesh News
Kamalanda Bharati: ఉచిత సలహాలు ఇవ్వకండి..!గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి స్వామీజీ నిప్పులు
ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలన్న గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలను కమలానంద భారతి స్వామీజీ తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర అనే పేరుకు చరిత్ర ఉందని, తెలంగాణలో ఉంటూ ఆంధ్ర ప్రాంతంపై ఇలాంటి వింత పోకడలతో మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు.
మరింత Kamalanda Bharati: ఉచిత సలహాలు ఇవ్వకండి..!గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి స్వామీజీ నిప్పులుRation Card: రూ. 20 కే కిలో గోధుమపిండి.. నేటి నుంచే కొత్త జిల్లాల్లో పంపిణీ!
Ration Card: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెల నుండి మరిన్ని ప్రాంతాల్లో కిలో రూ. 20 కే గోధుమపిండి పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. బియ్యం బదులు జొన్నలు, రాగులు ఇస్తున్నప్పటికీ, కందిపప్పు నిల్వలు లేక ఈ నెల కూడా పంపిణీ నిలిచిపోయింది. వృద్ధులకు ఇంటి వద్దకే సరుకులు, కొత్త స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ అక్రమాలకు చెక్ పెడుతున్నారు.
మరింత Ration Card: రూ. 20 కే కిలో గోధుమపిండి.. నేటి నుంచే కొత్త జిల్లాల్లో పంపిణీ!PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!
PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!
మరింత PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!YS Jagan: సామర్లకోటలో బాణసంచా పేలుడుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
YS Jagan: సామర్లకోటలో బాణసంచా పేలుడుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
మరింత YS Jagan: సామర్లకోటలో బాణసంచా పేలుడుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతిChandrababu Naidu: సామర్లకోటలో బాణసంచా పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Chandrababu Naidu: సామర్లకోటలో బాణసంచా పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
మరింత Chandrababu Naidu: సామర్లకోటలో బాణసంచా పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిWeather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. రాబోయే మూడు రోజుల రిపోర్ట్ ఇదే!
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. రాబోయే మూడు రోజుల రిపోర్ట్ ఇదే!
మరింత Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. రాబోయే మూడు రోజుల రిపోర్ట్ ఇదే!Fire Accident: బాణసంచా కేంద్రంలో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో 21 మంది మృతి!
Fire Accident: బాణసంచా కేంద్రంలో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో 18 మంది మృతి!
మరింత Fire Accident: బాణసంచా కేంద్రంలో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో 21 మంది మృతి!Chandrababu: క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యం.. ‘సూపర్ సిక్స్’ హామీలపై కీలక ప్రకటన!
Chandrababu: విజయనగరం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి, ప్రజలందరికీ రూ. 2.50 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. రైతులకు రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు, నిరుద్యోగులకు డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మరింత Chandrababu: క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యం.. ‘సూపర్ సిక్స్’ హామీలపై కీలక ప్రకటన!Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం!
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం!