Pawan Kalyan: రాబోయే 2027 గోదావరి పుష్కరాల సన్నద్ధతలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించారు. మంత్రి కందుల దుర్గేష్, నాయకులు బుచ్చయ్య చౌదరి, సోము వీర్రాజు, ఆదిరెడ్డి వాసులతో కలిసి పుష్కర్ ఘాట్ నుండి కోటిలింగాల వరకు బోటులో ప్రయాణించారు. గోదావరి నదీ కాలుష్యాన్ని పరిశీలిస్తూ, పుష్కర పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మరింత Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. బోటులో ప్రయాణిస్తూ జల కాలుష్య ప్రాంతాల పరిశీలన!Tag: Andhra Pradesh News
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఏపీ, తెలంగాణకు 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ!
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఏపీ, తెలంగాణకు 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ!
మరింత Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఏపీ, తెలంగాణకు 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ!Arava Sridhar: ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా.. పవన్ కళ్యాణ్‌తో భేటీ తర్వాతే నిర్ణయం!
Arava Sridhar: జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మే 23న తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో సుదీర్ఘ భేటీ తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే తప్పుకుంటున్నట్లు శ్రీధర్ ప్రకటించినప్పటికీ.. ఇటీవల ఓ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణల వివాదం వల్లే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
మరింత Arava Sridhar: ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా.. పవన్ కళ్యాణ్‌తో భేటీ తర్వాతే నిర్ణయం!Chandrababu: తల్లి, చెల్లికి న్యాయం చేయలేనివారు.. ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు?
Chandrababu: యాదమర్రి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. జూలై నుండి ఇంటి వద్దకే 74 రకాల పరీక్షలు అందించే ‘సంజీవని’ పథకం, భవిష్యత్తులో ‘ఏఐ డాక్టర్’ సేవలను ప్రకటించారు. ఎన్టీఆర్ ఆరోగ్య పథకం కింద రూ.25 లక్షల ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కర్నూలులో దేశంలోనే అతిపెద్ద బంగారు గని రాబోతుందన్నారు. అలాగే సొంత తల్లి, చెల్లికి ఆస్తులు ఇవ్వకుండా వేధించిన గొడ్డలి పార్టీకి (వైసీపీ) ప్రజాస్వామ్యంలో చోటు లేదని విమర్శించారు.
మరింత Chandrababu: తల్లి, చెల్లికి న్యాయం చేయలేనివారు.. ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు?Hit And Run: కారుతో ఢీకొట్టి ప్రముఖ న్యాయవాది హత్య.. భూవివాదమే కారణమా?
Hit And Run: హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో ప్రముఖ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌పై శనివారం ఉదయం కారుతో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వక్ఫ్ భూముల వివాదంలో ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్‌లతో ఉన్న పాత కక్షల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు ముమ్మరమైంది.
మరింత Hit And Run: కారుతో ఢీకొట్టి ప్రముఖ న్యాయవాది హత్య.. భూవివాదమే కారణమా?C.M. Ramesh: వివేకా హత్యపై సోషల్ మీడియాలో పోల్ పెట్టండి.. మీపైనే ఆరోపణలు వస్తాయి
C.M. Ramesh: వివేకా హత్య కేసుపై వైఎస్ జగన్ వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. వివేకా హత్యపై వైసీపీ సోషల్ మీడియాలోనే పోల్ పెడితే 80% ఆరోపణలు జగన్ పైనే వస్తాయని, అలా రాకపోతే తాను రాజకీయం వదిలేస్తానని సవాల్ చేశారు. సీబీఐ విచారణలో వైఎస్ భాస్కర్ రెడ్డి ముద్దాయిగా తేలి జైల్లో ఉన్నా.. ఇంకా ఇతరులను ఇరికించాలని చూడటం సరికాదన్నారు.
మరింత C.M. Ramesh: వివేకా హత్యపై సోషల్ మీడియాలో పోల్ పెట్టండి.. మీపైనే ఆరోపణలు వస్తాయిPayyavula Keshav: రాజకీయాల కోసం ఫ్యాక్షనిజాన్ని వాడుకున్నారు
Payyavula Keshav: వైఎస్ కుటుంబం వల్లే రాష్ట్రంలో నేరమయ రాజకీయాలు, ఫ్యాక్షనిజం మొదలయ్యాయని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాజారెడ్డి కాలంలో డైనమైట్లతో ఇళ్లు పేల్చారని, నేడు జగన్ అమాయకుడిలా నటిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఇళ్లు కూలుస్తూ, పరిశ్రమలపై గొడ్డలివేటు వేశారని.. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 800 కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని పయ్యావుల తెలిపారు.
మరింత Payyavula Keshav: రాజకీయాల కోసం ఫ్యాక్షనిజాన్ని వాడుకున్నారుHeatwave Alert: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. ముంచుకొస్తున్న వడగాల్పులు.. IMD హై అలర్ట్!
Heatwave Alert: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. ముంచుకొస్తున్న వడగాల్పులు.. IMD హై అలర్ట్!
మరింత Heatwave Alert: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. ముంచుకొస్తున్న వడగాల్పులు.. IMD హై అలర్ట్!Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల టైమ్!
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల టైమ్!
మరింత Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల టైమ్!Weather Update: మండిపోతున్న తెలుగు రాష్ట్రాలు: 47 డిగ్రీలకు చేరిన ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!
Weather Update: మండిపోతున్న తెలుగు రాష్ట్రాలు: 47 డిగ్రీలకు చేరిన ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!
మరింత Weather Update: మండిపోతున్న తెలుగు రాష్ట్రాలు: 47 డిగ్రీలకు చేరిన ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!