SCI Recruitment 2025: ఇండియన్ సుప్రీం కోర్ట్(SCI) ఖాళీగా ఉన్న లా క్లర్క్-కమ్-రీసెర్చ్ అసోసియేట్ 90 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్ కి అర్హులైన అభ్యర్థులు 14 జనవరి 2025 నుండి ఫిబ్రవరి 7వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం సుప్రీం కోర్ట్ అధికారిక వెబ్ సైట్ sci.gov.in సందర్శించి దరఖాస్తు చేసుకోవొచ్చు.
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభం – 14 జనవరి 2025
దరఖాస్తుకు చివరి తేదీ – 7 ఫిబ్రవరి 2025
రాత(Written Exam) పరీక్ష – 9 మార్చి 2025
పరీక్ష జవాబుల కీ విడుదల తేదీ: 10-03-2025.
పోస్టు పేరు – ఖాళీలు:
లా క్లర్క్-కమ్-రీసెర్చ్ అసోసియేట్ : 90 పోస్ట్ లు ఖాళీలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (లా), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 20 – 32 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.80,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
జిప్‌మర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్.