Sri Sri Ravi Shankar

Sri Sri Ravi Shankar: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసిన శ్రీశ్రీ రవిశంకర్‌

Sri Sri Ravi Shankar: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ ఈ రోజు ఉదయం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో శ్రీశ్రీ రవిశంకర్‌ను సత్కరించిన పవన్‌కల్యాణ్‌. అనంతరం పవన్‌ను సత్కరించిన ఆశీర్వదించిన శ్రీశ్రీ రవిశంకర్‌. తర్వాత పవన్ కళ్యాణ్ శ్రీశ్రీ రవిశంకర్ పలు అంశాలపైనా కొత్త సేపు మాట్లాడుకున్నారు. జనసేన ఎక్స్ వేదికగా ఫొటోస్ షేర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *