Pushpa 2: పుష్ప ఫస్ట్ పార్ట్ విడుదలై మూడేళ్ళు గడిచినా ఇంకా దాని ఫీవర్ తగ్గలేదు. అంతేకాదు… తాజాగా దీనికి సీక్వెల్ గా పుష్ప-2 రావడంతో అది మరింత పెరిగింది. పుష్ప చిత్రం మొత్తంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే… పుష్ప-2 ఏకంగా 1800 కోట్లను కలెక్ట్ చేసి… లాస్ట్ ఇయర్ జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే… పుష్ప`లోని డైలాగ్స్ చెప్పడం చాలామంది విపరీతంగా ఒంటబట్టించుకున్నారు. పిల్లలు సైతం `తగ్గేదే లే అనేస్తున్నారు. నార్త్ లో అయితే డైలాగ్ ను ఝుకేగా నై సాలా అని పుష్పతో పలికించారు. అందాల నటి శ్రియా కు చిన్న పాప ఉన్న విషయం తెలిసింది. ఆ బుజ్జి రాధ కూడా రాధా…. ఝుకేగా నై సాలా అంటూ డైలాగ్స్ చెప్పేస్తోంది. శ్రియా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయిపోయింది.
View this post on Instagram