RBI JE Recruitment 2025

RBI JE Recruitment 2025: డిప్లొమా పూర్తి చేశారా.. ఐతే RBIలో జూనియర్ ఇంజనీర్ పోస్ట్ కి అప్లై చేయండి

RBI JE Recruitment 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు RBI అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం వ్రాత పరీక్ష 8 ఫిబ్రవరి 2025న నిర్వహించబడుతుంది. 

ఖాళీ వివరాలు:

  • జూనియర్ ఇంజనీర్ సివిల్: 7 పోస్టులు
  • జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్: 4 పోస్టులు
  • మొత్తం పోస్టుల సంఖ్య: 11

విద్యా అర్హత:

  • కనీసం 65% మార్కులతో సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. 
  • SC/STలకు 55% మార్కులు నిర్ణయించబడ్డాయి.
  • ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్లకు 55% మార్కులు నిర్ణయించబడ్డాయి.
  • డిప్లొమా చేసినవారికి 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి , డిగ్రీ చేసినవారికి 1 సంవత్సరం అనుభవం ఉండాలి.

ఏజ్ లిమిట్:

  • కనిష్ట: 20 సంవత్సరాలు
  • గరిష్టం: 30 సంవత్సరాలు
  • వయస్సు 1 డిసెంబర్ 2024 నాటికి లెక్కించబడుతుంది.

ఇది కూడా చదవండి: Tata Cars: గుడ్‌న్యూస్.. ఈ టాటా ఎలక్ట్రిక్ కారుపై రూ.1.20 లక్షల తగ్గింపు!

ఎంపిక ప్రక్రియ:

  • వ్రాత పరీక్ష(written Test)
  • భాషా నైపుణ్య పరీక్ష(Language Proficiency Test)

రుసుములు:

  • జనరల్/OBC: రూ. 450
  • SC/ST/PH: రూ. 50

జీతం:

నెలకు రూ.80,236 బేసిక్ పే రూ.33,900

ఇలా దరఖాస్తు చేసుకోండి:

  • అధికారిక వెబ్‌సైట్ rbi.org.in కి వెళ్లండి .
  • హోమ్ పేజీలో రిక్రూట్‌మెంట్ విభాగంపై క్లిక్ చేయండి.
  • RBI అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2023పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్‌లో అప్లై పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలను చదవండి.
  • అవసరమైన పత్రాలు, ఫోటో ,సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
  • మీ కేటగిరీ ప్రకారం ఫీజు చెల్లించండి.
  • ఫారమ్‌ను పూర్తిగా నింపిన తర్వాత, దానిని సమర్పించండి.
  • దాన్ని ప్రింట్ తీసి ఉంచుకోవాలి.

అధికారిక వెబ్‌సైట్ లింక్

అధికారిక నోటిఫికేషన్ లింక్

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  TGSC Group 1 Mains: గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌పై ఉత్కంఠ‌.. నిర్వ‌హ‌ణ‌కు స‌ర్వం సిద్ధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *