Raptadu Victim Girl: అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి, మృత్యువుతో పోరాడి విజయం సాధించిన బాధిత బాలిక ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. గత కొద్ది రోజులుగా ప్రత్యేక వైద్య బృందం నిరంతర పర్యవేక్షణలో మెరుగైన చికిత్స పొందిన ఆ చిన్నారి, వైద్యానికి వేగంగా స్పందించి కోలుకుంది. బాలిక త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వెళ్లాలని ఆకాంక్షిస్తూ, ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది ఆమెతో కేక్ కట్ చేయించి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
Update (5 PM, 24th November 2026)
Small gestures make the biggest difference. Heartfelt thanks to the PEM team for organizing a lovely cake-cutting and musical session in the girl child’s room to lift her spirits. Wishing her strength and a speedy recovery! https://t.co/k8fsu7fbmG
— Lokesh Nara (@naralokesh) November 24, 2026
