Allu Arjun Case: సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు ఇపుడు అయన బెయిల్ మీద బయటకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే ఈ విషయంపై విచారణకి కూడా హాజరుఅయ్యారు.. ఇపుడు సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు.
ఇది కూడా చదవండి:Viral Video: రైలు దగ్గరికి వచ్చింది.. ఆ సమయంలో ఆయన చేసిన పని చేస్తే..
ఎందుకు అంటే..
సోషల్ మీడియాలో సంధ్య థియేటర్ జరిగిన ఘటనపై ఇంకో వీడియో వైరల్ అవుతుంది.. అందులో అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగింది అందులో ఉంది. ఈ విషయంపైనా పోలీసులు సీరియస్ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్పారు. ప్రజలను అపోహాలకు గురిచేసేలా పోస్టులు పెట్టొద్దు అని తెలిపారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నావారిపై నిఘా పేటం అని చెప్పారు. తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే పోలీసులు వీడియో రూపంలో వాస్తవాలను ప్రజల ఎదుట ఉంచాం అని పేర్కొన్నాడు. ప్రజలను కొంతమంది తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారు థియేటర్‌కు అల్లు అర్జున్ రాకముందే ఘటన జరిగింది అని. ఫేక్ ప్రచారం చేసే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని పోలీస్ లు తెలిపారు.