Viral Video

Viral Video: రైలు దగ్గరికి వచ్చింది.. ఆ సమయంలో ఆయన చేసిన పని చేస్తే..

Viral Video: కేరళలోని కన్నూర్ ప్రాంతంలో చాలా రద్దీగా ఉండే రైలు మార్గం ఉంది. ఈ రైలు మార్గంలో నిత్యం రైళ్లు నడుస్తుంటాయి.. ఈ క్రమంలో పవిత్రన్ అనే బస్సు క్లీనర్ ట్రాక్ దాటేందుకు యత్నించాడు. అంతలో హఠాత్తుగా రైలు వచ్చింది. దీంతో ఆ క్షణంలో ఎం చెయ్యాలో తెలియక వెంటనే రైల్ పాటల మీద పండుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గ మారింది. 

మంగళూరు-తిరువనంతపురం రైలు వెళుతుండగా కన్నూర్ సమీపంలో డిసెంబర్ 23 సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఈ వీడియో లో ఉన్న వ్వక్తి  56 ఏళ్ల పవిత్రన్‌గా గుర్తించారు అతను ప్రైవేట్ స్కూల్ లో బస్సు క్లీనర్ గా గుర్తించారు. సంఘటన తర్వాత రైల్వే పోలీసులు అతడిని గుర్తించి స్టేట్మెంట్ తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Marriage Certificate: పెళ్ళికి రిజిస్ట్రేషన్ ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Viral Video: ఘటన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నటు కొందరు సోషల్ మీడియా చెప్పడంతో దాని పైన కూడా స్టేట్మెంట్ లో వివరణ ఇచ్చాడు. తాను ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతునాటు.. ట్రైన్ మరి దగ్గరికి వచ్చే అంతవరకూ గమనించలేదు అని చెప్పాడు.  తప్పించుకోవడానికి సమయం లేకపోవడంతో, అతను పట్టాలపై పడుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో మద్యం మత్తులో లేను అని పేర్కొన్నాడు. ట్రైన్ వెళ్ళిపోగానే లేచి వెళ్ళిపోయాను అని పోలీసులకి చెప్పాడు. బక్కగా ఉండడం వలనే అతను బతికి ఉన్నాడు అని పోలీసులు చెప్పారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sajjala Rama Krishna Reddy: వైసీపీ కార్యకర్తల సాక్ష్యం..సజ్జల అరెస్ట్ పక్కా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *