Hyderabad: ఐమాక్స్ దగ్గర లాయర్‌పై దాడి కేసు. పోలీసుల అదుపులో ఇద్దరు మైనర్లు. లాయర్‌ను కత్తితో బెదిరించి ఫోన్ లాక్కెళ్లిన మైనర్లు. గన్ ఫౌండ్రీ వాచ్‌మెన్‌పై కూడా దాడి చేసిన నిందితులు. వాచ్‌మెన్‌ను కూడా కత్తితో బెదిరించి ఫోన్ అపహరణ. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.