Pawan Kalyan

Pawan Kalyan: వైసీపీ పునాదులే పవన్‌ టార్గెట్!

Pawan Kalyan: వైసీపీ బలమైన పునాదులపై గురిపెట్టిన పవన్‌ కల్యాణ్‌ అనే ప్రచారం కొద్దీ రోజులుగా జరుగుతుంది.ఈ వ్యాఖ్యలు బలోపితం చేయడానికి అన్నట్లు గత కొన్ని రోజులుగా AP లో జరుగుతున్న సమీకరణలే కారణం.గత కొన్ని రోజులుగా డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ బలోపేతమైన ఏజెన్సీలలో పర్యటించడమే కారణం.ఇపుడు అందరి చర్చ ఈ విషయంమీదనే జరుగుతుంది.రానున్న కాలం లో టీడీపీతో ఎంత వరకు కలిసి ముందుకు వెళ్తుందో చెప్పలేం, అందుకనే జనసేనాని తన జాగ్రత్తలో తాను ఉన్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి

అలానే జనసేన బలోపేతానికి, విస్తరణకు వ్యూహాత్మక ప్రణాళిక రచిస్తున్నట్లు అర్ధమవుతుంది. ప్రస్తుతం మాత్రం టీడీపీ నియోజకవర్గాల్లో మిత్ర ధర్మం పాటిస్తున్న జనసేనాని.వైసీపీ అడ్డాలలో విజృంభిస్తూ దుందుడుకు రాజకీయ వ్యూహాలు రచిస్తుంది వైసీపీ కోర్‌ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే ఏజెన్సీలలో పలు అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల్ని తనవైపు తిప్పుకుంటున్న డిప్యూటీ సీఎం.

ఇది కూడా చదవండి: Game changer: ఇకనుంచి గేమ్ ఛేంజ్.. బెజవాడలో గ్లోబల్ స్టార్ మాస్ కట్ ఔట్

Pawan Kalyan: .ప్రస్తుతం వైసీపీ అడ్డాగా భావిస్తున్న కడప జిల్లాపై పవన్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తుంది.కడపలోనే క్యాంప్‌ ఆఫీస్‌ తెరుస్తానన్న జనసేన అధినేత! మాటల వెనుక పరమార్థం ఏమైవుంటుందా అని విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు,వాళ్ళ విశ్లేషణ నిజమే అన్నట్లు జనసేనాని కడపలోనే పల్లె పండుగ, స్టూడెంట్స్‌ పేరెంట్స్‌ మీటింగ్‌..అలానే ఇపుడు తాజాగా ఓ మండల స్థాయి అధికారి కోసం కడపకు పవన్‌ వెళ్లి  వైసీపీ క్యాడర్ ను తన వైపు తిప్పుకోవడంలో ఎంత వరకు విజయం సాధించారో వేచి చూడాల్సిందే.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nara Lokesh: అమెరికాలోనూ మంత్రి నారా లోకేష్ కు అభిమానుల తాకిడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *