Pawan Kalyan: ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో నయా జోష్. దేశవ్యవాప్తంగా ఒక సంచలనం. పదవి కోసం ఒకలా.. పదవి వచ్చాకా మరోలా ఉండే నాయకుల మధ్య దేశంలోనే ప్రజల కోసం పనిచేసే అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరిలా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై చేసిన సర్వేలో ఏపీ మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ స్టైలే వేరు అన్న తీరులో రిజల్ట్స్ వచ్చాయి . జనం నచ్చిన నాయకుడిగా ఏకగ్రీవంగా సర్వేలో ప్రజలు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నట్లు తేలింది. అసలు పవన్ కళ్యాణ్ ఈ ఆరునెలల్లో ఏమి చేశారు ? ఎంత మేరకు పని చేశారు అనే విషయాలు ఈ వీడియో లో తెలుసుకోవచ్చు .
