No Babies

No Babies: గత 95 ఏళ్లుగా ఈ దేశంలో ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు!

No Babies: ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న దేశం ఇండియా. చైనాను అధిగమించి మరీ మనం ఈ స్థానం తెచుకున్నం. కానీ ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన వాటికన్ సిటీలో గత 95 ఏళ్లుగా ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. ఈ దేశం మొత్తం ఏరియా 0.49 చదరపు కిలోమీటర్లు. అక్కడ మొత్తం జనాభా 764 మాత్రమే. ఇంత మంది ఉన్నా ఇక్కడ పిల్లలు ఎందుకు పుట్టడం లేదని మీరు అనుకోవచ్చు. అక్కడి కఠినమైన నిబంధనలే ఇందుకు కారణం.

జనాభా క్షీణిస్తున్న నేపథ్యంలో, అనేక దేశాలు కొత్త చట్టాలు తెచ్చి మరి పిల్లలు కన్నా మంటున్నారు. కానీ ఈ దేశంలో గత 95 ఏళ్లలో ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. ఎందుకో ఇక్కడ తెలుసుకోండి.

ఇది కూడా చదవండి: Telangana Assembly Sessions Live: ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

పిల్లలు లేని దేశం:

ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన వాటికన్ సిటీలో గత 95 ఏళ్లుగా ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. ఈ దేశం మొత్తం ఏరియా  0.49 చదరపు కిలోమీటర్లు ఈ దేశంలో ఉన్న మొత్తం జనాభా 764 మాత్రమే. ఇంత మంది ఉన్నా ఇక్కడ పిల్లలు ఎందుకు పుట్టడం లేదని మీరు అనుకోవచ్చు.

వాటికన్ సిటీ రూల్:

No Babies: ఇక్కడ పిల్లలు పుట్టకూడదనేది వాటికన్ సిటీ నిబంధన. ఈ దేశంలో చాలా మంది పురోహితులు జీవిస్తుంటారు. అందుకే అక్కడ పెళ్లిళ్లు చేసుకోవడం పిల్లలను కనడం నిషేధించారు. అక్కడ ఎవరైనా ప్రెగ్నెంట్ ఐతే డెలివరీ చేయడానికి కూడా హాస్పిటల్ లేవు. అక్కడ ఎవరైనా ప్రెగ్నెంట్ ఐతే డెలివరీ సమయంలో ఈ దేశం విడిచి 

వెళ్ళాల్సిందే. ఈ నిబంధనల ప్రకారం గత 95 ఏళ్లుగా ఈ దేశంలో ఏ బిడ్డ పుట్టలేదని, వారు ప్రసవించాలంటే ఇటలీ వెళ్లాల్సిందే. దేశంలో ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు.

వాటికన్ సిటీ కాథలిక్ చర్చి అధినేత పోప్ నివాసం. పిల్లల పుట్టుక పైన మాత్రమే కాకుండా వివిధ విషయాలపైనా కూడా కఠినమైన నిబంధనలు పెట్టారు. అక్కడి మొగవాలు, అడ్డవాళ్లు, మినీ స్కర్టులు, పొట్టి స్కర్టులు, షార్ట్‌లు స్లీవ్‌లెస్ దుస్తులు ధరించకూడదు. ఈ నగరంలో నివసించే చాల మంది మహిళల భర్తలు టీచర్లుగా, జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈ దేశంలో తక్కువ జనాభా ఉండడం వల్ల భద్రతా సిబ్బంది ఉండరు. వాటికన్ సిటీ కాథలిక్ చర్చి అధినేత పోప్ ఇంకా అతని నివాసాన్ని రక్షించడానికి స్విస్ ఆర్మీకి చెందిన 130 మంది సైనికులు ఉంటారు.

ALSO READ  Farmers Suicide: ఆదివాసీ రైతుల మ‌ర‌ణ మృదంగం.. 24 గంట‌ల్లో ఒకే జిల్లాలో ఇద్ద‌రి సూసైడ్‌

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *