nara lokesh

Nara Lokesh: అమెరికాలో ముగిసిన నారా లోకేష్ పర్యటన

Nara Lokesh: అమెరికాలో ముగిసిన మంత్రి లోకేష్ పర్యటన. వారం రోజుల పాటు పర్యటించిన మంత్రి నారా లోకేష్‌ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలులో పలుగునారు.పెట్టుబడిదారుల్లో నమ్మకం కలగించడంలో లోకేష్ సక్సెస్‌ అయ్యారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలు..చంద్రబాబు విజన్‌కు ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్. బ్రాండ్‌ ఏపీని పునరుద్ధరించడమే లక్ష్యంగా సాగిన టూర్‌.లోకేష్‌ ప్రతిపాదనలపై సాకుకూలంగా స్పందించిన దిగ్గజ కంపెనీలు వచ్చే ఏడాది దావోస్‌ జరిగే పెట్టుబడుల  సదస్సులో..ఏపీకి పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగే అవకాశం మంత్రి లోకేష్ పర్యటన విజయవంతంపై పారిశ్రామిక వేత్తల హర్షం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Actor Siddique: లైంగిక వేధింపుల ఆరోపణలపై నటుడు అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *