Nadendla Manohar: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టి చేరుకూరు మండలం అనంతవరపాడు గ్రామంలో రైస్ మిల్ల నందు అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జెనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చట్టాల త్రినాధ్ ప్రభుత్వ జిల్లా సివిల్ సప్లయీ అధికారితో ఆకస్మిక దాడులు, నిర్వహించారు.. తరుచూ ఈమిల్లు లో రేషన్ బియ్యన్ని అక్రమంగా తరలిస్తున్నరుఅని మిల్లు పై కోడా చర్యలు తీసుకోవాలని DSO కు ఆదేశాలు జారీచేశారు. వట్టిచెరుకూరు మండలం CI పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్.
ఇది కూడా చదవండి: Cm Revanth Reddy: మూసీ వెంట నడవనున్న రేవంత్.. షెడ్యూల్ ఇదే..
13 టన్నుల అక్రమ రేషన్ బియ్యం, 2 వాహనాలు సీజ్. 3 నియోజకవర్గాలలోని రైస్ మిల్లుల్లో తనిఖీలు చేశాం. సత్తెనపల్లిలో ఏడు మిల్లుల్లో తనిఖీ చేశాం.ఐదు మిల్లుల్లో రేషన్ బియ్యం లభించాయి. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి అని అయన అన్నారు.