Manchu vishnu: మంచు ఫ్యామిలీ వార్ లో సరికొత్త కృష్ణులు నెలకొంటున్నాయి. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు తిరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకోవడం.. అన్న విష్ణు బౌన్సర్లు దింపడం.. తమ్ముడు అందుకు తగ్గేదేలే అనుకుంటా అయన బౌన్సర్లు దింపడం.. ఇలా రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం మంచు ఫ్యామిలీ టాపికే నడుస్తుంది. ఈ గ్రామం లోనే అన్న మంచి విష్ణు ఫారిన్ టూర్ లో ఉన్నప్పటికీ ఇక్కడ గొడవలు ముదురుతున్నాయని తెలియడంతో హుటా హుటిన ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. ఒక్కసారిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చాడు. ఈ క్రమంలోనే
కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి కదా? దీనిపై మీ స్పందన ఏమిటంటూ ప్రశ్నించిన విలేకరులపై మంచు విష్ణు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కుటుంబంలో సమస్యలన్నీ కూడా పరిష్కారమౌతాయని తేల్చి చెప్పారు. కుటుంబాల్లో గొడవలు, సమస్యలు సహజమేనని వ్యాఖ్యానించారు. దీన్ని పెద్ద ఇష్యూ చేయడం అనవసరమని అన్నారు.