Khaleja

Khaleja: మహేష్ మేనియా.. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అనేలా ఖలేజా రీరిలీజ్?

Khaleja: టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్ ‘ఖలేజా’ మే 30న రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2010లో విడుదలైన ఈ సోషియో డ్రామా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా, ఆ తర్వాత కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇప్పటికీ అభిమానుల్లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అపారం.

Also Read: Trivikram: చరణ్, వెంకీ మల్టీ స్టారర్.. డైరెక్టర్ గా త్రివిక్రమ్?

Khaleja: ఈ నేపథ్యంలో మేకర్స్ ‘ఖలేజా’ను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 50 సెకన్ల మాషప్ వీడియోను ఎన్టీఆర్ ‘యమదొంగ’ రీ-రిలీజ్‌తో అటాచ్ చేసి ప్రదర్శిస్తున్నారు. ఓవర్సీస్‌లో కూడా ఈ మాషప్ చూపించనున్నారు. మహేష్ ఫ్యాన్స్‌తో థియేటర్లు ఊగిపోనున్నాయి. ‘ఖలేజా’ రీ-రిలీజ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Venky: వెంకీ రీరిలీజ్ ఫీవర్: మళ్లీ థియేటర్లలో రవితేజ కామెడీ బ్లాస్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *