Khumbamela: కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం..

Khumbamela: ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ప్రాంగణంలో ఆదివారం భయంకరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. సాధువుల కోసం వేసిన టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, దీని దెబ్బతో ఆ ప్రాంతం మొత్తం భారీ పొగతో కమ్ముకుపోయింది. మంటలు ఎగిసిపడడంతో భక్తులు ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లిపోయారు.

ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్‌ ఇంజిన్లు సంఘటనా స్థలంలో పనిచేస్తున్నాయి. అయితే, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: ఢిల్లీలో స్కూళ్ల‌కు మ‌ళ్లీ బాంబు బెదిరింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *