Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ నిన్న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత నెల నుంచి అంచనాలు పెంచిన మేకర్స్ ఎట్టకేలకు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. జ్యోతి కృష్ణ దర్శకత్వంపై కొందరు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆయన ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. క్రిష్ మధ్యలో వదిలేసినా, జ్యోతి కృష్ణ ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేసి అంచనాలు రెట్టింపు చేశారు.
Also Read: Jana Nayagan: జననాయగన్ నెక్స్ట్ అప్డేట్ లోడింగ్.. ఎప్పుడంటే?
ట్రైలర్ తెలుగు వెర్షన్ మొదటి 24 గంటల్లో 48 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ట్రైలర్‌కూ ఈ స్థాయి వ్యూస్ రాలేదు. ప్రస్తుతం కూడా వ్యూస్ భారీగా పెరుగుతున్నాయి. త్వరలోనే 100 మిలియన్ వ్యూస్ దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు, ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.
The unstoppable force of faith hits all the right notes making it a #RecordBreakingHHVMTrailer ⚔️🔥
With an ALL TIME RECORD of 4️⃣8️⃣ MILLION+ Views in 24 Hours – #HHVMTrailer is launching expectations sky high 🦅💥#HHVMTrailer
▶️ https://t.co/LxabCsWUfZ#HariHaraVeeraMallu… pic.twitter.com/spKSywPqPP— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 4, 2025