Gully Boy Sequel

Gully Boy Sequel: ప్లానింగ్ లో ‘గల్లీ బాయ్’ సీక్వెల్!

Gully Boy Sequel: ముంబై మురికి వాడల్లో నివసిస్తూ ర్యాప్ సింగర్ కావాలని కలలు కనే యువకుడి కథతో తెరకెక్కింది ‘గల్లీబాయ్’ మూవీ రణ్ వీర్ సింగ్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను జోయా అక్తర్ రూపొందించారు. 2019లో జనం ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘గల్లీ బాయ్ -2’ రూపుదిద్దుకోబోతోంది. అయితే ఈ సీక్వెల్ లో విక్కీ కౌశల్, అనన్యా పాండే హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారట. ‘ఖో గయే హమ్ కహా’ ఫేమ్ అర్జున్ వరైన్ సింగ్ దీనిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Narudi Brathuku Natana: ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పిన 'నరుడి బ్రతుకు నటన' టీమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *