Gold rate: నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Gold rate: మార్కెట్లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులతో పసిడి ప్రియులను ఆందోళనలో నెట్టేస్తున్నాయి. ఒకరోజు ధర పెరిగితే..మరో రోజు తగ్గుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం తులం బంగారం ధర రూ. 700 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 79,400 పలికింది.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79, 020 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70, 890 గా ప‌లుకుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70 వేల వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 78వేలు 875 పలుకుతోంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70 వేల 250 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి రూ. 78 వేల 875గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 79 వేల 040గా ఉంది.

ఇక వెండి ధ‌ర‌లు పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 పెరిగి 1,00,100 గా నమోదు అయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ar rehaman: కడపలో సందడి చేసిన ఏఆర్ రెహమాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *