Gold rate: నేటి బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Gold rate: మార్కెట్ లో బంగారం ధరలు కొద్ది రోజులుగా దిగివస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2626 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఒక ఔన్సుకు 29.92 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలు మళ్లీ తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయన్న వార్తలతో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌లో తులం 24 క్యారెట్‌ బంగారం ధర రూ.270 పెరిగి. రూ.77,510 వద్ద స్థిరపడింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 78వేల 350 పలుకుతోంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72 వేల 250 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి రూ. 78 వేల 340గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 78 వేల 530గా ఉంది.

ఇక వెండి విషయానికి వస్తే కిలో 97 వేల 800గా ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gold rate: ధన త్రయోదశి.. తగ్గిన బంగారం ధర...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *