Gold rate: తగ్గినట్టే తగ్గి గోల్డ్ రేట్ మళ్లీ లేస్తుంది. ట్రంప్ పుణ్యమా అంటూ 75 వేల చేరువకు వచ్చిన బంగారం ధర మళ్ళీ పుంజుకుంది. ₹10 తగ్గుతూ వస్తే ఏకంగా ₹100 పెరుగుతూ వెళుతుంది. దీంతో మంది తరగతి వాళ్ళ గుండెల్లో మళ్లీ గుబులు మొదలైంది. ఎన్నటికీ ఇవాల్టికి తులం బంగారం పై ఏకంగా వందల్లో తేడా రావడంతో కొనాలనుకున్నవారు భయభ్రాంతులకు గురవుతున్నారు. తులం బంగారం 80 వేల రూపాయలు కావడంతో కంగారు పడుతున్నారు.ట్రంప్ అధికారంలోకి వస్తే అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటందని, డాలర్ విలువ పెరుగుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
దీంతో అక్కడి బాండ్ ఈల్డ్స్, స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తగ్గుతుందనుకున్న బంగారం ధర మళ్ళీ పుంజుకుంటుంది.పండుగ సీజన్ సమీపించడంతో, ఈ ధరలు ఆభరణాలు కొనుగోలుకు అనుకూలంగా మారాయి.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 71 వేల 460 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు రూ. 70వేల 210 వద్ద ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71 వేల 650 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 70 వేల 020 పలుకుతోంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71 వేల 350 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి రూ. 79 వేల 980గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 70 వేల 200గా ఉంది.